Moviesశ్రీముఖికీ అది వేసుకునే అలవాటు లేదా..ఇదేం ట్వీస్ట్ రా బాబోయ్..!?

శ్రీముఖికీ అది వేసుకునే అలవాటు లేదా..ఇదేం ట్వీస్ట్ రా బాబోయ్..!?

టాలీవుడ్ లో ఎంతోమంది యాంకర్లు ఉన్నారు.. కానీ, వాళ్ళందరిలోకి ప్రత్యేకం శ్రీముఖి. చాలామంది లౌడ్ స్పీకర్ అని కూడా ముద్దుగా పిలుస్తుంటారు. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అయిపోతుంది. రాత్రి రెండు గంటల షో కైనా సరే ఆమె అరుపులు కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ఆమె షో లో ఉంటే ఆ సందడే వేరు. ఈ విషయం ఎవరో చెప్పింది కాదు. ఈ విషయాని షో ఉన్న ప్రముఖులే చెప్తారు . శ్రీముఖి ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ వస్తుందని ఇప్పటికే చాలామంది ప్రముఖులు బగిరంగంగా చెప్పుతారు.


అయితే శ్రీముఖి ఈ మధ్య కాస్త సన్నబడింది. చూడడానికి చాలా హాట్ గా తయారైంది. శ్రీముఖి బొద్దుగా ఉన్న ముందుగానే ఉంటుంది. అందుకే టాలీవుడ్ లో ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అడపా దడపా సినిమాలో చేసిన యాంకర్ గానే సెటిల్ అయిపోతామని ఆశపడుతుంది శ్రీముఖి. అయితే తాజాగా శ్రీముఖి గురించి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సినీ రంగంలోనే కాదు బుల్లితెరలోను యాంకర్ లు అద్భుతంగా రెడీ అవుతారు. హీరోయిన్స్ కి మించిన అందం ఉన్న మన శ్రీముఖి మేకప్ వేయకపోయినా బాగుంటుంది. అయితే చాలా షోలలో ఆమె ఓవర్ మేకప్ భరించలేమంటూ నెటిజన్స్ సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారు. నిజానికి శ్రీముఖి ఇంట్లో ఉంటే అసలు మేకప్ వేసుకోదట. న్యాచురల్ గానే ఉంటుందట. షో కోసమే షోలో అందంగా కనిపించడం కోసమే ఆమె ముఖానికి రంగులు పూసుకుంటుందని అంటున్నారు. ఆమె సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది. ఆ యూట్యూబ్ ఛానల్ లో ఆమె సహజ సిద్ధంగానే కనిపిస్తుంది. ఎటువంటి మేకప్ లేకుండా ..ఫిల్టర్స్ లేకుండా.. ఒరిజినల్ స్కిన్ తోనే కనిపిస్తుంది. మేకప్ లేకుండా కూడా శ్రీముఖి చాలా చక్కగా కనిపిస్తుంది . దీంతో శ్రీముఖి మేకప్ లేకుండానే బాగుంటుంది అంటున్నారు ఆమె అభిమానులు. శ్రీముఖి ఇంట్లో మేకప్ వేసుకోదని తెలిసి కొందరు ఫాన్స్ షాక్ అవుతున్నారు. అదేంటి షోస్ లో అంతంత మేకప్ వేసుకునే శ్రీముఖి ఇంట్లో అసలు అవి వేసుకోదా అస్సలు మేకప్పే వాడదా అంటూ ఆశ్చర్య పోతున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news