Moviesకారులో ఆ పని చేస్తే భళే ఉంటుంది..రవిని స్ట్రైట్ గా అడిగేసిన...

కారులో ఆ పని చేస్తే భళే ఉంటుంది..రవిని స్ట్రైట్ గా అడిగేసిన నవ్యస్వామీ…!?

గాసిప్ లు అనేవి సినీ ఇండస్ట్రీలోనే కాదు బుల్లితెరలో కూడా చాలా మంది ఫేస్ చేస్తున్నారు. సినిమా అయినా ఒక రెండేళ్లు మహా అయితే మూడేళ్ళు .. కానీ సీరియల్స్ ఏళ్ల తరబడి వస్తూనే ఉంటుంది. సీరియల్ లో భార్యాభర్తలుగా నటించిన వాళ్ళు.. లవర్స్ గా నటించిన వాళ్లు.. నిజ జీవితంలో కూడా ప్రేమించుకుంటున్నారని వార్తలు పుట్టుకొస్తాయి. ఆ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు బుల్లితెర హాట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న రవికృష్ణ , నవ్య స్వామి.

బుల్లితెరపై ఈ జంటకు ఎంత ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పలు షోలు కూడా వీళ్ళిద్దరి పైన డిజైన్ చేశారంటే ఈ జంట కున్న పాపులారిటీని మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె కథ సీరియల్ లో ఈ ఇద్దరు జంట కలిసి నటించారు. ఆమె కథ సీరియల్ లో నటించిన ఈ జంట ఆ తర్వాత చాలా షోలల్లో కలిసి సందడి చేశాయి. మరీ ముఖ్యంగా సుమ యాంకరింగ్ గా వ్యవహరించిన క్యాష్ ప్రోగ్రాము లో.. ఓ ఎపిసోడ్ కి గెస్ట్లుగా వచ్చిన రవి, నవ్య స్వామి చేసిన అల్లరి ఎప్పటికీ మర్చిపోలేం.

ఆ హగ్గులు, ఆ ముద్దులు , ఆ డభుల్ మీనింగ్ డైలాగ్ లు.. వామ్మో అది చెప్తే కాదు చూసినా కూడా డేంజర్ నే.. అంత వల్గర్ గా ఉంటాయి ఆ మాటలు.
దీంతో వాళ్ళ మధ్య ఏదో ఉందని అందరు చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయంపై ఎప్పటికప్పుడు వాళ్ళు మేము ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొస్తూ ఉంటారు. రీసెంట్ గా నవ్య స్వామి తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేస్తూ..దానికి రవిని ట్యాగ్ చేసింది.అ పోస్టులో “కార్ లో మనం మనకు నచ్చిన బెస్ట్ ఫ్రెండ్ ఉన్నప్పుడు హ్యాపీగా పాటలు పాడుకుంటూ ఉన్నామంటే ఆ సంతోషమే వేరు. కోట్లు ఇచ్చినా ఆ సంతోషాన్ని కొనుక్కోలేం.”.. అని రాసి ఉన్న పోస్టును నవ్య స్వామి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి ..ఆ పోస్ట్ కి రవికృష్ణను ట్యాగ్ చేసింది. ఆశ్చర్యం ఏమిటంటే ఆ పోస్ట్ కు రవికృష్ణ స్పందించాడు. రవి కృష్ణ స్పందిస్తూ.. అవును అనేట్లుగానే ఆన్సర్ ఇచ్చాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. వీరి మాట్లాడుకునే మాటలు ఫ్రెండ్స్ గా..చేసే పనులు లవర్స్ గా ఉన్నాయంటున్నారు జనాలు. ఇమతకి వీళ్ళి లవర్స్ నా..? ఫ్రెండ్స్ నా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news