Moviesబట్టలు లేకుండా అశ్లీల వీడియో..పూనమ్ పాండే పై చార్జ్ షీట్..!!

బట్టలు లేకుండా అశ్లీల వీడియో..పూనమ్ పాండే పై చార్జ్ షీట్..!!

పూనమ్ పాండే.. అంత త్వరగా మర్చిపోయే పేరా ఇది. అమ్మ బాబోయ్, అమ్మడు వేసే వేషాలు చూస్తే మగాళ్లకి సైతం మండిపోతుంది. అలాంటి పనులు చేసి పాపులర్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అప్పట్లో భారత్ ప్రపంచ కప్ గెలిస్తే..బాడీ పై బట్టలు అన్ని విప్పేసి న్యూడ్ గా స్టేడియం అంతా నడుస్తా అంటూ చెప్పి సంచలనం సృష్టించిన మోడల్ పూనమ్ పాండే ..ఆ తరువాత అలా ఎందుకు అనాల్సి వచ్చిందో కూడా చెప్పుకొచ్చింది. పూనమ్ పాండే అనే పేరు పాపులర్ అవ్వాలి అనే అలా చెప్పాను..అది తప్పే..అలా చేయకుండా ఉండాల్సింది అంటూ క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత అప్పుడప్పుడు తన అందమైన ఫోటోలతో అభిమానులను కనువిందు చేస్తూనే ఉంది.

రోజుకో కొత్త కాంట్రవర్సీ తో మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా ట్రేండ్ అవుతూనే ఉంటుంది. రీసెంట్ గా కంగనా హోస్ట్ చేసిన లాకప్ షో అమ్మడు చేసిన హంగామ మర్చిపోగలమా. ఈ షో లో అమ్మడికి ఎక్కువ ఓట్లు వేసి గెలిపిస్తే.. టాప్ లెస్ ట్రీట్ అంటూ ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చి,,అన్నట్లుగానే కెమారా ముందు టాప్ తీసేసి షాక్ ఇచ్చింది.

లోపల బ్రా వేసుకుని బ్రతికించినా..అలాంటి హాట్ పనులు చేస్తూ..నెట్టింట ఎప్పుడు ట్రెండింగానే ఉంది. అయితే, ఇప్పుడు ఈ హాట్ బ్యూటీ అనుకోని చిక్కుల్లో పడింది. ఈసారి ఏకంగా పూనంపై చార్జ్ షీట్ ఓపెన్ చేశారు. ఇంతకీ పూనం ఏ కేస్ లో ఇరుక్కుని ఇబ్బంది పడుతుందంటే

 

ఎక్స్ పోజింగ్ చేయడంలో ఏ మాత్రం సిగ్గుపడని పూనమ్..2020 లో ఆమె మాజీ భ‌ర్త శాం బాంబేతో కలిసి కెనకొనా ప్రాంతంలోని ప్రభుత్వ యాజమాన్యంలోని చాపోలి డ్యామ్ వద్ద అశ్లీల వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేసారు. అలా చేసినందుకు గాను వారిపై చార్జిషీట్‌ దాఖలు చేసినట్లు పోలీసుల తెలిపారు. గోవాలో 2020లో న్యూడ్ ఫోటోషూట్‌లో పాల్గొన్నందుకు పోలీసులు క‌న‌కొనా ఫ‌స్ట్‌క్లాస్ జ్యుడిషియ‌ల్ మేజిస్ట్రీట్ ఎదుట చార్జిషీట్ న‌మోదు చేశారు.

అశ్లీల వీడియోగ్ర‌ఫీ, అంద‌రిముందే అభ్యంత‌ర‌క‌ర నృత్యాలు, పాటల పాడారని వారిపై అభియోగాలు ఉన్నందు వల్లే..పూనం పాండేపై ప‌లువురు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. పూనమ్‌ 2013లో నాషాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. చేసింది. త‌క్కువ సినిమాల‌తోనే ఎక్కువ పాపుల‌ర్ అయిన పూనమ్ 2021లో పెళ్లి చేసుకుంది. పెళ్లయిన ఇర‌వై రోజుల‌కే భ‌ర్త‌ తో విభేదాలు రావడంతో అప్పటి నుంచి వారిద్దరూ దూరంగా ఉంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news