టాలీవుడ్లో ముదురు ముద్దుగుమ్మ శ్రీయది రెండు దశాబ్దాల ప్రస్థానం. 2000లో వచ్చిన ఇష్టం సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన ఆమె పదేళ్ల పాటు ఇండస్డ్రీని ఏలేసింది. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వచ్చింది. తెలుగుతో పాటు అటు తమిళ్లోనూ ఓ వెలుగు వెలిగింది. మధ్యలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా కొన్ని సినిమాలు చేసి తళుక్కుమంది. అప్పట్లో శ్రేయ అంటే కుర్రకారుకు ఓ పాలరాతి శిల్పం.
ఆమె కోసమే యూత్ సినిమాలు చూసేవారు. గత ఆరేడేళ్లుగా శ్రీయ సీనియర్ హీరోలకు మంచి ఆప్షన్ అయ్యింది. మధ్యలో తన రష్యా భాయ్ ఫ్రెండ్ ఆండ్రీను పెళ్లాడడంతో పాటు ఓ బిడ్డకు జన్మనిచ్చినా కూడా ఆమెలో గ్లామర్, రొమాంటిక్ యాంగిల్ ఏ మాత్రం చెక్కు చెదర్లేదు. తాజాగా ఆమె రాజమౌళి పాన్ ఇండియా సినిమా త్రిబుల్ ఆర్‌లో అజయ్ దేవగన్‌కు జోడీగా నటించి మరోసారి ప్రేక్షకుల ముందు తళుక్కుమంది.
వయస్సు పెరుగుతున్నా శ్రియా రొమాంటిక్ అందాలు చూస్తే ఈ జనరేషన్ హీరోయిన్లు కూడా కుళ్లు కోవాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. ప్రస్తుతం శ్రీయా తన కుమార్తె రాధతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటోంది. అప్పుడప్పుడు ఈ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతూ ఉంటాయి.
తాజాగా శ్రీయా తన కుమార్తె రాధతో కలిసి గోవా బీచ్‌లో ఎంజాయ్ చేసింది. అసలు శ్రియా పింక్ కలర్ బికినీలో అందాలు ఆరబోస్తూ బీచ్‌లో వెల్లకిలా పొడుకుని అందాలు ఆరబోసిన పిక్ చూస్తుంటే కన్నార్పలేం. ఓ బిడ్డకు తల్లి అయినా కూడా శ్రియా ఇంత అందం ఎలా ? కాపాడుకుంటోందబ్బా ? అని మైండ్ పోవాల్సిందే. ఈ బీచ్ బికినీ స్టిల్స్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.
View this post on Instagram