సినీ పరిశ్రమలో ఓ వైరస్ గత కొన్ని సంవత్సరాలుగా అడ్డు అదుపు లేకుకండా విజృంభిస్తుంది. ఆ వైరస్ పేరే క్యాస్టింగ్ కౌచ్. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు.. చాలా రకాలుగా వాళ్ళు ఎదుర్కొన్న అనుభవాలను పబ్లిక్ గానే చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి మీ టూ అంటూ దీనిపై గతంలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమమే నడించింది. ఆ తరువాత అడ్రెస్ లేకుండా పోయింది. అయితే..క్యాస్టింగ్ కౌచ్ మాత్రం ఆగలేదు.. ఇప్పటికి హీరోయిస్ ని, తమ పక్క లోకి రమ్మనే డైరెక్టర్లు..నిర్మాతలు ఉన్నారు అనడం లో సందేహం లేదు.
ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు తాము ఈ క్యాస్టింగ్ కౌచ్ బాధితులమే అంటూ చెప్పుకురాగా..తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడిన బాలీవుడ్ హాట్ బ్యుటీ నిక్కీ తంబోలి.. తన క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి చెప్పుకొచ్చింది. అమ్మడు గురించి స్పెషల్ గా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పని లేదు. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న పేరే. తన అంద చందాలతో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన బ్యూటీ. లారెన్స్ కాంచన 3, చీకటి గదిలో చితకొట్టుడు, తిప్పర మీసం వంటి చిన్న చిన్న సినిమాలల్లో తన యాక్టింగ్ తో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యింది. ఎక్స్ పోజింగ్ కు నో లిమిట్స్ అన్నట్లు అందాలు చూపించే ఈ అమ్మడు ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాది అనే పేరుంది.
రీసెంట్ గా ఈ భామ ఓ సౌత్ డైరెక్టర్‌తో ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుని ఎమోషన్ల్ అయ్యింది. ఆమె మాట్లాదుతూ..” నేను క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే. ఓ సౌత్ సినిమా షూటింగ్ సమయంలో స్టార్ డైరెక్టర్ నాతో ప్రవర్తించిన తీరు ఇప్పటికి మర్చిపోలేను. అంత అసభ్యంగా ప్రవర్తించాడు.ఆయన అలాంటి వ్యక్తి అని నేను అస్సలకి ఊహించలేదు. నన్ను తాక రాని చోట తాకుతూ.. వేరే కోణంలో నాతో దర్ద్రంగా బిహేవ్ చేసి తన పరువు తీసుకున్నాదు. సెట్లో ఉన్నంత సేపు పద్ధతి గా ఉంటాదు.. కార్ వ్యాన్ లోకి రాగానే హద్దు దాటేసి ప్రవర్తిస్తుంటాడు. ఆయన బీహేవియర్ తో విసుగెత్తిపోయా.. నన్ను పూర్తిగి నిరాశకు గురిచేశాడు. నేను అతడి పేరు చెప్పను.. కానీ, నా జీవితంలో అదొక చెత్త అనుభవం. ‘ అని ఈ హాట్ బ్యూటీ ఆవేదన వ్యక్తం చేసింది.