Moviesఅమ్మ బాబోయ్..వాటి సైజు తగ్గించేసిన పుట్టు మచ్చల భామ..?

అమ్మ బాబోయ్..వాటి సైజు తగ్గించేసిన పుట్టు మచ్చల భామ..?

ఇప్పుడు పుట్టు మచ్చ అనే పదం వింటే చాలు అందరికి టక్కున డీజే టిల్లు భామ నేహా శెట్టి గుర్తు వస్తుంది. అసలు ఈ సినిమాకి ప్రమోషన్ స్టార్ట్ అయ్యిందే ఆ పుట్టు మచ్చల కారణంగా. ఆ పుట్టు మచ్చల స్టోరీ ఏంటో మనందరికి తెలిసిందే. ఇక డీజే టీలు సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి ఎవ్వరు ఊహించనంత విధంగా బ్లాక్ బస్టర్ హిట్ కోట్టింది. కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుంది. హీరో హీరోయిన్ల్ మధ్య హాట్ కెమిస్ట్రీ..హీరో మంచితనంతో కూడిన అమాయకత్వం..ఇక ఫైనల్లీ నేహా అందాలు. ఆ బ్లాక్ శారీలో అమ్మడు చూపించి చూపించకుండా చూపించే అందాలు అబ్బో అది మాటల్లో చెప్పలేం అంటున్నారు కుర్రాళ్లు.

ఇక ఈ సినిమా ఇచ్చిన విజయంతో అమ్మడు కి మంచి మంచి అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తుంది. అఫిషీయల్ గా ప్రకటించలేదు కానీ.. ప్రస్తుతం అమ్మగా చేతిలో మూడు సినిమాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నాగచైతన్య, నాని సినిమాలు కాగా మరో సినిమా మాత్రం బడా స్టార్ హీరో పక్కన అన్నట్లు లీక్ అవుతున్న సమాచారం బట్టి అర్ధమౌతుంది. ఇక డీజే టిల్లు సినిమా భారీ విజయం అందుకోవడంతో అమ్మడు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోయింది.

దీంతో అమ్మడు సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉంటుంది. సరికొత్త ట్రెండీ లుక్స్ తో ఫోటో షూట్ చేస్తూ ఆ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెట్టింట హాట్ టాపిక్ గా మారుతుంది రీసెంట్ గా అమ్మడు తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలు టూ హాట్ గా ఉన్నాయంటున్నారు నేహా శెట్టి అభిమానులు. బ్లాక్ కలర్ డ్రెస్ ధరిచిన నేహా..చెస్ట్ కనపడెలా డ్రెస్ కిందకు వేసి..తొడలు కనిపించేలా టాప్ పైకి డిజైన్ చేయించుకుంది. సినిమా సక్సెస్ తరువాత అమ్మడు డ్రెస్ సైజు చాలా తగ్గించేసిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి ఇక తన హాట్ కిల్లింగ్ లుక్స్ తో కొంటెగా చూస్తూ..కుర్రాళ్ళకు పిచ్చేక్కిస్తుంది నేహా శెట్టి . మరి చూడాలి రాను రాను ఇంకెని విజయాలు అందుకుంటుందో ఈ పుట్టుమచ్చల భామ ..?

 

 

View this post on Instagram

 

A post shared by Neha Sshetty (@iamnehashetty)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news