Moviesఅంతమంది మధ్య లో టక్కున జారిన డ్రెస్.. ఈ హీరోయిన్ ఏం...

అంతమంది మధ్య లో టక్కున జారిన డ్రెస్.. ఈ హీరోయిన్ ఏం చేసిందో చూడండి..!!

ఈ మధ్య కాలంలో కొందరు హీరోయిన్లు డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడుకోవాలంటేనే అసహ్యం పుడుతుంది. ఒక్కప్పుడు హీరోయిన్లకి నేటి హీరోయిన్లకి చాలా తేడా కనిపిస్తుంది. అప్పట్లో హీరోయిన్లందరు నిండైన వస్త్రాలతో చూడటానికి చక్కగా కనిపిస్తూ అద్భుతమైన నటనతో అలరించేవారు. ఒక్కప్పుడు ఫ్యామిలీ అంత కలిసి సినిమాలు చూడటానికి ఇష్టపడేవారు. కానీ, ప్రజెంట్ సిట్యూవేషన్ అలా లేదు. ఏ సినిమా లో చూసిన వల్గర్ సీన్స్..బూతు డైలాగ్స్ నే కనిపిస్తున్నాయి..వినిపిస్తున్నాయి.

ఇక హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ కి వస్తే .. అసలు బాడీ మీద డ్రెస్ ఉందా లేదా అన్నట్లు ఉంటున్నాయి ఈ కాలంలో కొందరు తారలు వేసే డ్రెస్ లు. సినిమాలో గ్లామర్ డోస్ అంటూ హీట్ పుట్టించే భామలు..బయట కూడా అలాంటి డ్రెస్ లు వేసుకుంటూ కుర్రకారుకి నిద్ర పట్టకుండా చేస్తున్నారు. కానీ కొన్ని సార్లు వాళ్ళు వేసుకున్న డ్రెస్ వాళ్ళ పరువును అందరిలో తీసెస్తుంది. రీసెంట్ గా హీరోయిన్ మెహ్రీన్ కు అలాంటి పరిస్ధితే ఎదురైంది.

టాలీవుడ్ లో లేట్ గా గుర్తింపు పొందిన లేటెస్ట్ హీరోయిన్ ఎవరంటే మెహ్రీన్ అని చెప్పొచ్చు. ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఆమె చేసిన సినిమా ల ద్వారా అందరికి దగ్గరై ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపొయింది. ఆమె యాక్టింగ్, ఎక్స్ పోజింగ్ కి అందరు ఆకర్షితులయ్యారు. తక్కువ టైంలోనే బడా బడా హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ అందుకున్న ఈమె రీసెంట్ గా ఓ ఫంక్షన్లో ఊహించని పరిస్ధితి ఎదురైంది.

ఆమె నటించిన మంచి రోజులు వచ్చాయి సక్సెస్ మీట్ కు హాట్ డృఎస్ లో కనిపించిన ఈమె..స్టేజీ పైకి వస్తుంటే సడెన్ గా ఆమె డ్రెస్ జారిపోయింది. దీంతో ఒక్కసారిగా ఖంగారుపడిన మెహ్రీన్ డ్రెస్ ను రెండు చేతులతో సర్దుకుని ఫోటోకి ఫోలిచ్చింది. పాపం అసలే సన్నగా నాజుగా కనిపించాలని డైటింగ్ లు వర్క్ అవుట్ లు చేస్తుంది కాబోలు అందుకే ఒంటి మీద డ్రెస్ అస్సలు నిలవడం లేదు అంటూ నెటిజన్స్ ఎద్దేవా చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news