Moviesవామ్మో ..శృతిమించిన నెటిజన్ క్వశ్చన్..మీది మాత్రమే ఎందుకు అక్కడ తెల్లగా..?

వామ్మో ..శృతిమించిన నెటిజన్ క్వశ్చన్..మీది మాత్రమే ఎందుకు అక్కడ తెల్లగా..?

ఈమధ్య సోషల్ బ్లాగ్స్ లో సెలబ్రిటీస్ చిట్ చాట్ లో శృతిమించిన కామెంట్స్ ఎక్కువయ్యాయి. పబ్లిక్ ఫోరంలో ఉన్నాం కాస్త పద్ధతిగా మసలు కోవాలన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా ఉండట్లేదు కొందరికి. పొద్దస్థమానం పని పాట లేకుండా ఆన్ లైన్ లో సొల్లేసుకుంటూ కూర్చునే వారికి కొన్ని నెగటివ్ థాట్స్ కూడా వస్తుంటాయి. ఇదిలాఉంటే సెలబ్రిటీస్ మెసేజ్ పంపించే సౌకర్యం వచ్చినందుకు సంతోషపడాలి కాని దాన్ని దుర్వినియోగం చేయకూడదు.

ఈమధ్య సెలబ్రిటీస్ మీద చెత్త కామెంట్స్ ఎక్కువయ్యాయి. వాటిలోనే ప్రేక్షకులకు ఎంతో సుపరిచితురాలైన సమీరా రెడ్డి కి ఈ చేదు అనుభవం ఎదురైంది. కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ తన నటనతో అందరిని ఆకట్టుకున్న సమీరా.. చివరకు పెళ్లి చేసుకుని సినీ కెరీర్‌కు గుడ్ బై చెప్పేసి..భర్త పిల్లతో చాలా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అయితే సమీరా రెడ్డి 40 ఏళ్ళు దాటిన… ఇతర హీరోయిన్లలా రంగులు అద్దుకుంటూ మోసం చేయాలని ప్రయత్నించడం లేదు. తన వయసురిత్యా వస్తోన్న మార్పులను అలానే స్వాగతిస్తోంది.

ఈ క్రమంలో ఆమె జుట్టు కు రంగు కూడా వేసుకోవడంలేదు. అయితే తాజాగా దాని గురించే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమీరా మైండ్ బ్లాకింగ్ ఆన్సర్ చేసింది. ఆ నెటిజన్ ఏమన్నాడంటే.. మీకు 42 ఏళ్లు ..బాలీవుడ్‌లో మీ వయసు ఉన్న హీరోయిన్ల జుట్టు మాత్రం నల్లగా ఉంటుంది..మరీ మీది మాత్రమే ఎందుకు ఇంత త్వరగా తెల్లబడిపోయింది అని అడిగాడు. దీనికి సమీరా రెడ్డి ఎంతో మంది ఆడవాళ్లు వాటిని కవర్ చేస్తారు.. కొంత మంది కవర్ చేయరు.. ఎవరిష్టం వారిది.. అంటూ సమీరా రెడ్డి తన స్టైల్లో ఆన్సర్ ఇచ్చింది.

 

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera)

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news