Newsకోహ్లి తాగే వాటర్‌ ఖరీదు తెలిస్తే.. నోరెళ్ల బెట్టాల్సిందే...!!

కోహ్లి తాగే వాటర్‌ ఖరీదు తెలిస్తే.. నోరెళ్ల బెట్టాల్సిందే…!!

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. క్రికెట్ లో తన స్టా ఏఅంటో చూపిస్తున్నే ఉన్నారు. ఇక ఈయ్యన బాలీవుడ్ బ్యూటి అనుష్క శ్రమ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే, ఈ దంపతులుకు ఉన్న క్రేజ్‌, ఫాలోయింగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరు ఏం చేసినా పెద్ద సంచ‌ల‌న‌మే అవుతుంది.

జనరల్ సెలబ్రీతీలు బాగా రిచ్ గా ఉంటారు. అన్ని వస్తువులు, డ్రెస్సులు,వాళ్లు వాడే ఏ ఐటెం అయినా వాళ్ళ స్దయి కి తగ్గట్లు తీసుకుంటారు. అయితే ఇక్కడ కోహ్లీ తాగే నీళ్ల ఖరీదు కూడా రిచ్ గా ఉంది. ఇక విరాట్‌ కోహ్లీ తాగే మంచినీటి బాటిల్‌ ఖరీదు తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. యస్..అవునండి..సాధారణంగా మనం తాగే లీటర్‌ వాటర్ బాటిల్ ఖరీదు.. రూ. 20 నుంచి ఆపై మరికాస్త ఖరీదు ఉండొచ్చు.. అయితే ఈ వాటర్ ధర లీటరుకు రూ.3000 నుంచి రూ.4000 వరకు ఉంటుందట. ఇమతకి ఈ నీళ్లలో ఉండే ప్రత్యేకత ఏమిటో తెలుసా..?

ఈ బ్లాక్ వాటర్‌ లో ఉండే సహజసిద్ధమైన బ్లాక్‌ ఆల్కలీన్‌ బాడినీ ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తుందట. అంతేకాదు బ్లాక్‌ వాటర్‌లో పీహెచ్‌(PH) ఎక్కువగా ఉండడంతో.. చర్మ నాణ్యతను మెరుగుపరచడంతో పాటు, బరువును కూడా కంట్రోల్ లో ఉంచుతుందట. విరాట్ నే కాదు చాలా మంది సెలబ్రిటీలు, బడా బాబులు కూడా ఈ బ్లాక్‌ వాటర్‌ నే తాగుతున్నారట.

Latest news