Moviesబాగా నొక్కేస్తున్నాడు..ఓరేయ్..చెత్త వెధవ..హీరోయిన్ ఏం చేసిందో చూడండి..!!

బాగా నొక్కేస్తున్నాడు..ఓరేయ్..చెత్త వెధవ..హీరోయిన్ ఏం చేసిందో చూడండి..!!

నటి మాధవీలత… అందరికి బాగా తెలిసిన పేరే. హీరోయిన్ మాత్రమే కాదు.. సామాజిక అంశాల పై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తనదైన స్టైల్లో స్పందిస్తుంటారు. మాధవీలత హీరోయిన్ గా తాను చేసిన సినిమాల కన్నా వివాదస్పద వ్యాఖ్యలతోనే బాగా పాపులర్ అయ్యారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి డై హార్ట్ ఫ్యాన్..

మాధవీ లత.. తనీష్ హీరోగా రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నచ్చావులే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బళ్లారి బ్యూటీ… ఆ తర్వాత ‘స్నేహితుడా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే, ఈ సినిమా మినహా మాధవీలత నటించిన మరే సినిమా పెద్దగా ఆడలేదు. అలా కొన్ని సినిమాల్లో నటించిన మాధవీ లత కి పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ఆమెకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇక సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల వైపు మళ్లారు. మొదట టీడీపీలో చేరారు. ఆ తరవాత బీజేపీకి మారారు.

ఎప్పుడూ ఏదో ఒక వివాదంపై సోషల్ మీడియాలో మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. నాయకురాలు కూడా కావడంతో సామాజిక అంశాలపై సోషల్ మీడియా తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు.

ఇక తనపై నెగెటివ్ కామెంట్స్ చేసేవారిని కూడా ఏకిపారెస్తుంది మాధవీలత. ఈ క్రమంలోనే గతంలోఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపికి ఓటు వేయాలని ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొన్న మాధవి లత బండి పై ర్యాలీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ ఫోటోలో మాధవి బండి నడుపుతున్న సమయంలో తన అసిస్టెంట్ తనకు ప్రొటెక్షన్ కల్పించడానికి బండిని గట్టిగా పట్టుకున్నాడు.

అయితే ఈ ఫోటో పై ఓ నెటిజన్ స్పందింస్తూ.. “పక్కనోడి దొరికినకాడ నొక్కేస్తున్నాడుగా”.. అంటూ కామెంట్ పెట్టారు. అంతే మాధవీ లతాకు గోపం వచ్చి..లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. చేఅంతేకాదు అతనికి గట్టి కౌంటర్ కూడాఇచ్చారు. ఆ కామెంట్ కు రిప్లై ఇస్తూ.. “చెత్త వెదవలు.. చెత్త బుద్ధి.. చెత్త కళ్ళు అతను నా అసిస్టెంట్ ఇడియట్. నీ లాంటోళ్లుకదరా సినీ తారలు కనిపిస్తే అలా చేస్తారు అందుకే అదేబుద్ధి నీకు ఉంది అంటూ ఘాటుగా స్పందించారు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news