Lifestyleపెళ్లికి ముందు అబ్బాయిలు.. పెళ్లి తరువాత అమ్మాయిలు..ఇక అదే పని..??

పెళ్లికి ముందు అబ్బాయిలు.. పెళ్లి తరువాత అమ్మాయిలు..ఇక అదే పని..??

స్మార్ట్‌ఫోన్ల్‌ వినియోగం ఏ రీతిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతుల్లో నిత్యావసర వస్తువుగా మారిపోయింది. అదిలేకుండా బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి నేడు ఎక్కడ చూసినా కనిపిస్తోంది. చిన్న పెద్దా తేడా లేదు.. ప్రతి ఒక్కరిలో చేతిలో స్మార్ట్‌ఫోన్‌ దర్శనమిస్తోంది. కొందరు స్టైల్‌ కోసం, మరికొందరు అవసరం కోసం, కారణమేదైనా సరే.. ఫోన్‌ మాత్రం తప్పనిసరి అయింది. దూర ప్రాంతాల్లో నివసించే బంధువులు, స్నేహితుల క్షేమ సమాచారం, అత్యవసర పనుల కోసం అందుబాటులోకి వచ్చిన సెల్‌ఫోన్లను చాలామంది అవసరం లేని పనులకు వినియోగించుకుంటూ తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అంతలా సెల్‌ఫోన్‌ ప్రస్తుతం అందరినీ కట్టుబానిసలుగా మార్చుతోంది.


మహమ్మారి కరోనా వైరస్ దెబ్బకి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ప్రజలు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ ని ఎదుర్కోవడానికి చాలా దేశాలు లాక్ డౌన్ ని అమలులోకి తీసుకురావడంతో ఉద్యోగాలు మరియు కాలేజీలు, పాఠశాలలు మూతపడటంతో ఇళ్లలో ఉన్న ప్రజలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్ మీద పడ్డారు. అయితే చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉండడంతో చాలా మంది లాక్‌డౌన్‌ వేళ ఇంటర్‌నెట్‌లో అశ్లీల దృశ్యాలు, వీడియోలు చూడడం అలవాటు చేసుకున్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా పోర్నోగ్ర‌ఫీ అనేది ఏ వ‌య‌స్సులో ఉన్న వారు ఎక్కువ చూస్తారు ? అన్న‌దానిపై జ‌రిగిన స‌ర్వేలో షాకింగ్ విషయాలు బయటకి వచ్చాయి.

ఇప్పటివరకు పోర్నోగ్రఫీని… యువతే ఎక్కువగా చూస్తారనీ… పెళ్లి కాని వాళ్లే ఎక్కువగా చూస్తారనే అభిప్రాయం ఉంది. అయితే పెళ్లి తర్వాత మాత్రం మహిళలు పోర్నోగ్రఫీ వీడియోలు చూసేందుకు ఎక్కువుగా ఇష్టపడుతున్నారట. వివాహం త‌ర్వాత పురుషుల‌కు బాధ్య‌త‌లు, ఉద్యోగం, కెరీర్‌పై ఎక్కువుగా దృష్టి ఉండ‌డంతో ఈ వీడియోలు చూడ‌డం లేద‌ట‌. ఇక ఇళ్లల్లో ఉండే మహిళలు పగలు అంతా ఏకాంత సమయంలో ఉంటారు. ఈ క్రమంలోనే వారు పోర్న్ వీడియోలు చూసి తమ కోరికలను పెంచుకోవడం లేదా సంతృప్తి పరచుకోవడం చేస్తూ ఉంటారట.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news