Moviesమొత్తం చూపిస్తుంది..కానీ, అది మాత్రం చూపించట్లేదు..ఎందుకో..??

మొత్తం చూపిస్తుంది..కానీ, అది మాత్రం చూపించట్లేదు..ఎందుకో..??

దిశ పటానీ..ఓ కత్తిలాంటి ఫిగర్ అని అంటారు ఆమె అభిమానులు. అమ్మడు ఖాతాలో చెప్పుకొతగిన హిట్స్ లేకపోయిన.. చూపు తిప్పుకోలేని అందంతో.. యవతని కట్టిపడేస్తుంది. తెలుగులో చేసింది ఒక్కటి అంటే ఒక్కటే సినిమా.. అయిన కుర్రకారులని తన అందాలతో మైమరిపిచింది. టాలీవుడ్ కి వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమా తో పరిచయమైనా ఈ సన్నని భామ పెద్ద హీరోయిన్ అవుతుందని అప్పుడే ఊహించారు కాకపోతే టాలీవుడ్ లోకాకుండా బాలీవుడ్ లో ఆమె స్టార్ హీరోయిన్ అయ్యింది.. తెలుగులో ఒక్క సినిమానే అయినా దిశా పటాని మంచి అభిమానం తో పాటు భారీ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.. లోఫర్ సినిమాలో దిశా అందాల ఆరబోతకు అందరూ ఫిదా అయ్యారు. కానీ ఆ తరువాత దిశా పటాని మరో తెలుగు ప్రాజెక్ట్‌లో కనిపంచలేదు. మొత్తంగా దిశా బాలీవుడ్‌కే పరిమితమయ్యారు.

దిశా పటాని బాలీవుడ్ కండల హీరో టైగర్ ష్రాఫ్ ప్రియురాలు. వీలు దొరికినప్పుడల్లా దిశా పటాని టైగర్ ష్రాఫ్ తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఎన్నో సార్లు కెమెరా కంటికి చిక్కారు. అందాలు ఆరబోయడం, తన లేలేత అందాలతో సోషల్ మీడియాను వేడెక్కించడంలో ఎప్పుడూ ముందుండే ‘లోఫర్’ బ్యూటీ దిశా పటాని తన ప్రియుడితో తరచుగా రొమాంటిక్ ట్రిప్స్ వేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. ఇక ఈ అమ్మాయి అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తరచూ బికినీలో ఫోటో షూట్‌లు చేస్తూ.. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియా ద్వారా షేర్ చేసుకుంటుంది ఈ బ్యూటీ.

అయితే తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటో మరోసారి నెట్టింట అందరిని ఆకట్టుకుంటూ ఉంది. అయితే ఈ ఫొటోలో ఆమె ఫేస్ కనిపించకుండా దాచుకుంటూ.. ఇతర అందాలను చూపిస్తూ..కుర్రకారులకి సెగలు రేపుతుంది. ఈ ఫోటోలో ఉందా లేనట్లు ఉండే సన్నని టూ పీస్ బికినీలు ధరించి సూపర్ హాట్ ఫోజులిస్తుంది. పింక్ కలర్ టు పీస్ బికినీలో బీచ్ ఒడ్డున తన అందాల దర్శనం ఇచ్చింది.

 

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani)

బికినీలో సెక్సీ పోజిచ్చి ఆమె షేర్ చేసిన ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. బికినీ వేసి మత్తెక్కించడం ఈ లోఫర్ బ్యూటీకి సాధారణమే అయినా తాజా ఫొటోలో మరింత హాట్ లుక్‌తో పరేషాన్ చేస్తోంది దిశా. పింక్‌ బికినీలో మెరిసిన దిశాను చూసి హాట్ అంటూ టైగర్ ష్రాఫ్ కామెంట్ చేశారు. అగ్గి రాజేస్తున్నావ్ అనే టైపులో ఎమోజీలను షేర్ చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news