ఎనిమిదో త‌ర‌గ‌తిలోనే అలాంటి సినిమాలోనా.. ఈ పాపుల‌ర్ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా..!

సినిమాల్లో చాలా మందికి ఎంతో క‌ష్ట‌ప‌డితే గాని అవ‌కాశాలు రావు.. కొంద‌రికి మాత్రం అవ‌కాశాలు వెతుక్కుంటూ వ‌స్తాయి. ప్ర‌ముఖ మ‌రాఠా న‌టి రింకు రాజ్‌కు సినిమా అవ‌కాశాలు వెతుక్కుంటూనే వ‌చ్చి ప‌డ్డాయి. 2016లో దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయిన సైరాట్ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన ఆమెకు ఆ త‌ర్వాత తిరుగులేని క్రేజ్ వ‌చ్చింది. ఈ మ‌రాఠా సినిమాను త‌ర్వాత మ‌న‌సు మ‌ల్లిగే గా రీమేక్ చేసి క‌న్న‌డ‌లో రిలీజ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేయ‌డంతో ఆమె సౌత్‌లో కూడా పాపుల‌ర్ అయ్యింది.

Sairat Fame Rinku Rajguru Profile, Movies and Photos – MovieRaja:  Collection of Movie Reviews, Videos and Gallery

ప్ర‌స్తుతం డిస్నీ స్టార్ వెబ్‌సీరిస్ హండ్రెడ్‌లో న‌టించింది. రింకు రాజ్ పుట్టింది మ‌హారాష్ట్ర‌లోని షోలాపూర్ జిల్లా అక్లుజ్‌. ఆమె త‌ల్లి దండ్రులు ఇద్ద‌రు టీచ‌ర్లు కావ‌డంతో ఆమె చిన్న‌ప్ప‌టి నుంచే చ‌దువులో ముందు ఉండేది. ఆమెకు సోద‌రుడు కూడా ఉన్నాడు. సైరాట్ విడుద‌లయ్యే టైంకు ఆమె 9వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది. సినిమాల్లో బిజీగా ఉండ‌డంతో ఆమె ట్యూష‌న్ పెట్టించుకుని ఇంట‌ర్ 82 శాతం మార్కుల‌తో పాస్ అయ్యింది.

Sairat (2016) - Review, Star Cast, News, Photos | Cinestaan

జంతువుల‌పై ఉన్న మ‌క్కువ‌తో ఆమె వెట‌ర్నీరీ డాక్ట‌ర్ పూర్తి చేసింది. తాను సినిమాల్లోకి వ‌చ్చి హీరోయిన్ అవుతాన‌ని క‌ల‌లో కూడా ఊహించ‌లేద‌ని.. సైరాట్ ద‌ర్శ‌కుడు నాగ‌రాజ్‌ది, మాది ఒకే ఊరు కావ‌డంతోనే త‌న‌కు ఈ అవ‌కాశం వ‌చ్చింద‌న్నారు. అడిష‌న్స్ కోసం త‌న త‌ల్లిదండ్రుల‌ను ఒప్పించిన నాగ‌రాజ్ ద్వారా త‌న‌కు హీరోయిన్ అవ‌కాశం వ‌చ్చింద‌న్నాడు. హండ్రెడ్ వెబ్‌సీరిస్ కోసం లారా ద‌త్తాతో పోటీ ప‌డి మ‌రీ న‌టించ‌డంతో త‌న‌కు ప్ర‌శంస‌లు వ‌చ్చాయ‌ని ఆమె చెప్పారు.