బీచ్‌లో బికినీ‌తో మ‌త్తెక్కిస్తోన్న నాగ్ హీరోయిన్‌… గుర్తు ప‌ట్టారా..

క‌న్న‌డ హీరోయిన్ అక్ష‌ర‌గౌడ ఎప్ప‌టిక‌ప్పుడు అందాల విందులో ఏ మాత్రం తొణ‌క‌దు.. బెణ‌క‌దు. చూసుకున్నోడికి చూసుకున్నంత అన్న‌ట్టుగా త‌న అంద‌చందాలు ఆర‌బోస్తోంది. అమ్మ‌డి ద‌గ్గ‌ర ఎంత‌కు అయినా చెల‌రేగిపోయే స్పీడ్ ఉన్నా ఆశించిన‌ట్టుగా అవ‌కాశాలు రావ‌డం లేదు. కింగ్ నాగార్జున ప‌క్క‌న మ‌న్మ‌థుడు 2 సినిమాలో న‌టించిన ఆమె ఆ త‌ర్వాత తెలుగులో పేరున్న హీరోల ప‌క్క‌న ఛాన్సులు ద‌క్కించుకోలేదు.

 

అయితే ఎప్ప‌డిక‌ప్పుడు మ‌త్తెక్కించే ఫొటో షూట్ల‌తో మాత్రం రెచ్చిపోతూ ఉంటుంది. ఇన్ స్టాలో ఆమె హాట్ ఫొటోలు చూస్తే మాత్రం కుర్ర‌కారుకు కావాల్సినంత హీట్ పుడుతోంది. లేటెస్ట్‌గా ఈ భామ బీచ్‌లో బికినీ వేసుకుని త‌న బ్యాక్ చూపిస్తూ రెచ్చ‌గొడుతోన్న స్టిల్ అయితే ప‌దే ప‌దే చూడాల‌నిపించేలా ఉంది. అక్ష‌ర ఇచ్చిన ఈ బికినీ ట్రీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతోంది.

 

ప్ర‌స్తుతం అక్ష‌ర త‌మిళ్‌లో న‌టిస్తోన్న శూర్ప‌ణ‌క సినిమాను తెలుగులోనూ అదే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీతో అయినా అక్ష‌ర‌కు తెలుగులో అవ‌కాశాలు వ‌స్తాయేమో ?  చూడాలి.