కాల్ గ‌ర్ల్‌గా మారిన టాలీవుడ్ హీరోయిన్‌…!

ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో సినిమా రంగం పూర్తిగా అల్ల‌క‌ల్లోలం అయ్యింది. ఎక్క‌డిక‌క్క‌డ సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. ఓ వైపు సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఎక్క‌డిక‌క్క‌డ రిలీజ్‌లు ఆగిపోయాయి. మ‌రోవైపు థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. ఇక ప్ర‌జ‌లంద‌రూ వెబ్‌సీరిస్‌ల‌పై కూడా దృష్టిపెట్టారు. ప్ర‌స్తుతం ఎంట‌ర్టైన్‌మెంట్ రంగంలో వెబ్‌సీరిస్‌ల హ‌వాయే న‌డుస్తోంది. ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలు, అవుట్ డేటెడ్ హీరోయిన్లు, ఛాన్సులు లేని హీరోయిన్లు సైతం వెబ్ సీరిస్‌ల‌లో న‌టిస్తున్నారు.

 

ఈ క్ర‌మంలోనే తెలుగుమ్మాయి ఈషా రెబ్బా సైతం వెబ్‌సీరిస్‌ల‌పై దృష్టి పెట్టింది. బాలీవుడ్‌లో సూప‌ర్ స‌క్సెస్ అయిన కొన్ని ల‌వ్ స్టోరీస్‌ను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అక్క‌డ కియారా అద్వానీ పోషించిన పాత్ర‌ను ఇక్క‌డ ఈషా చేస్తోంద‌ట‌. ఆ స‌న్నివేశాల్లో కియారా ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఇప్పుడు ఇవి తెలుగులో కూడా హాట్ హాట్‌గా మెప్పిస్తాయ‌ని అంటున్నారు.

 

హైదరాబాద్ నైట్ లైఫ్ ఆధారంగా బోల్డ్‌గా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కబోతోందట. ఈ వెబ్ సిరీస్‌లో ఈషా రెబ్బా వ్యభిచారిగా నటిస్తుందని తెలుస్తోంది. సంపత్ నంది స్నేహితుడు అశోక్ దర్శకత్వం వహించబోయే ఈ బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించడానికి ఈషా సైన్ చేసిందట. బాలీవుడ్‌లో కియారా త‌న హాట్ అందాల‌తో రెచ్చిపోయింది. మ‌రి తెలుగు వెబ్ సీరిస్‌లో ఈషా ఎంత‌లా కుర్ర‌కారును టెంప్ట్ చేస్తుందో ? చూడాలి.

Leave a comment