సంతూర్ మమ్మి.. స్విమ్ సూట్ లో పిచ్చెక్కిస్తుంది..!

తెలుగు వాళ్ళు ఎక్కువగా వాడే సోప్ ఏదైనా ఉంది అంటే అది సంతూర్ మాత్రమే.. తెలుగు వాళ్ళే కాదు మన దేశంలో ఎక్కువమంది వాడే సోప్ అదే.. అందుకే సంతూర్ కు సూపర్ స్టార్ మహేష్ యాడ్ చేస్తాడు. అయితే సంతూర్ యాడ్ లో మమ్మీగా చేసిన త్రిదా చౌదరి అందరికి తెలుసు. నేనా కాలేజా.. అనగానే మమ్మీ అనుకుంటూ ఒక పాప వచ్చి కౌగిలించుకుంటుంది. ఆ యాడ్ లో మహేష్ తో పాటుగా త్రిదా చౌదరి కూడా మంచి మార్కులు కొట్టేసింది. అందుకే యాడ్ డిజైన్ మారుతున్నా ఆమెనే రిపీట్ చేస్తున్నారు.

సంతూర్ మమ్మిగా క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పుడు బికినీ స్టిల్స్ తో దుమ్ముదులిపేస్తుంది. టూ పీస్ బికినీతో తనలోని హాట్నెస్ చూపిస్తున్న త్రిదా సరైన ఛాన్స్ వస్తే తన సత్తా చాటుతా అంటుంది. తెలుగులో నిఖిల్ హీరోగా చేసినా సూర్య వర్సెస్ సూర్య, మంజుల డైరక్షన్ లో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన మనసుకి నచ్చింది సినిమాల్లో నటించిన ఈ అమ్మడు ఇక్కడ క్లిక్ అవలేదు.

ఒకటి రెండు బాలీవుడ్ ప్రయత్నాలు చేసినా అక్కడా వర్క్ అవుట్ అవలేదు. అందుకే అమ్మడు యాడ్స్ కే పరిమితమైంది. సినిమాల్లో రెచ్చిపోవడం కన్నా ఇలా ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కించేస్తోంది త్రిధా. మరి ఈ ఫోటో షూట్స్ చూసైనా ఎవరైనా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.

Leave a comment