సంజీవ‌న్‌తో క‌రోనా వైర‌స్ రిస్క్ తెలుసుకోండిలా… మాన‌వాళికి మ‌హోన్న‌త అవ‌కాశం ఇదే…!

కరోనా వైరస్ మహమ్మారి వికృత విలయతాండవం చేస్తూ 135 కోట్ల భారతీయులు 769 కోట్ల యావత్ మానవాళి ఉనికే ప్రశ్నార్థకమైన ఈ సమయంలో ప్ర‌పంచ మాన‌వాళి మొత్తం విల‌విల్లాడిపోతోంది. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ? ఎవ‌రు ? ఎన్ని రోజులు ఉంటారో ? కూడా తెలియ‌ని ప‌రిస్థితి. అస‌లు క‌రోనా వైర‌స్ రిస్క్ అనేది ఎవ‌రికి ఎంత ఉందో తెలుసుకోవ‌డం ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రికి అత్యంత ఆవ‌శ్య‌కం. అస‌లే మ‌న దేశంలో పరిమిత ఆరోగ్య వనరులు ఉన్నాయి. అయితే కోటానుకోట్ల జనాభా ఉన్న మన దేశంలో క‌రోనా విజృంభించింది అంటే దీనికి బ్రేకులు వేయ‌డం ఎవ్వ‌రి త‌రం కాదు. అందుకే ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రికి తమకూ, తమ కుటుంబ బంధు మిత్రులకు ఎంత ఉందో తమంతట తామే తెలుసుకోవడానికి ఉపకరించే టెక్నాలజీ సొల్యూషన్ల అవసరం ఎంతైనా ఉంది.

ఈ క్ర‌మంలోనే టెక్ దిగ్గ‌జం… కోటీ గ్రూప్ సంస్థ‌ల అధినేత కోటిరెడ్డి గ్రూప్‌న‌కు చెందిన NIHWN.Co – నేషనల్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ వెల్ నెస్ కేర్ నెట్ వర్క్ వత్సరాల తరబడి చేసిన ఇన్నోవేటివ్ రీసెర్చ్ ఫలితమే సంజీవ‌న్‌. దీని ప్ర‌త్యేక‌త‌లు చాలానే ఉన్నాయి. ఇది పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారు చేయబడిన హెల్త్ వెల్ నెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజన్ సంజీవన్. ఈ సంజీవన్ మీకు, మీ కుటుంబాలకు కరోనా వైరస్ యొక్క రిస్క్ ఎంత ఉందో తెలుసుకోవడానికి అప్-గ్రేడ్ చేయబడినది.

క్వాలిఫైడ్, అనుభవజ్ఞులైన నిపుణులతో అనుసంధానమవగలిగే రియల్ టైమ్ మెడికల్ వెల్ నెస్ కేర్ నెట్ వర్క్. స్టార్టప్ ఇండియా అవార్డ్ పొందిన భారత్ హెల్త్ కేర్ (https://www.bhclpl.org) పి. లిమిటెడ్ వారి ఆవిష్కరణ ఈ NIHWN.Co. ఇక NIHWN అప్లికేషన్ ను ఇప్పుడే డౌన్ లోడ్ చేసుకోవడానికి
గూగుల్ ప్లే స్టోర్‌.. అపిల్ యాప్ స్టోర్స్ ద్వారా ఈ కింది లింకులను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ లింక్ లోప‌ల ఉన్న స‌మాచారంతో ప్ర‌తి ఒక్క‌రు త‌మ‌లో ఉన్న క‌రోనా వైర‌స్ రిస్క్ చెక్ చేసుకోవ‌చ్చు.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

Leave a comment