లేటు వయసులో ఘాటు ఫోజులు.. నూలుగుపోగు లేకుండా!

ఫిలిం ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే క్రమంలో అందమైన బ్యూటీలు ఎక్స్‌పోజింగ్ చేసేందుకు రెడీ అంటారు. అయితే కొందరు మాత్రం దానికి మించి అంటారు. ఇలాంటి వారు తమ యవ్వన వయసులో చేసే బికినీ షోలు, ఫోటో‌షూట్‌ల కోసం గుడ్డలూడదీయం లాంటి పనులతో ఫేం సంపాదిస్తారు.

కానీ తాజాగా ఓ లేటు వయసు బ్యూటీ చేసిన ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. యాంకర్‌గా, నటిగా, మోడెల్‌గా పద్మ లక్ష్మీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హాలీవుడ్‌లో ఫేమస్ అయిన పద్మ లక్ష్మి భారత సంతతికి చెందిన వ్యక్తి. యాభై ఏళ్ల వయసులో తనకంటే 30 ఏళ్ల చిన్నవాడితో డేటింగ్ చేస్తోన్న ఈ బ్యూటీ తాజాగా ఒంటిపై నూలుపోగు లేకుండా ఫోటోషూట్ చేసింది.

ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్ చేయడంతో కుర్రకారు వాటిని తెగ షేర్‌లు చేస్తూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈమె ఈ వయసులోనే ఇలా ఉందంటే, ఆ వయసులో ఊపేసుంటదని నెటిజన్లు కామెంట్లు విసురుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ లేటు వయసు ఘాటు ఫోటోలు మాత్రం అందరి చూపును తనవైపు తిప్పుకునేలా చేసాయి.

Leave a comment