అరే జూనియ‌ర్ చంద్ర‌బాబును చూసారా..!!

అరే అచ్చు టీడీపీ ఆధినేత చంద్ర‌బాబు నాయుడు సినిమాలో న‌టిస్తున్నాడా..? ఆయ‌న కు గాని మ‌రో త‌మ్ముడు ఉన్నాడా… ? అనేలా ఉంది క‌దూ పై బొమ్మ‌.. అంతే కాదండి బాబోయ్ అచ్చుగుద్దిన‌ట్టుగా ఉంటే.. ఎవ‌రైనా చూస్తే చంద్ర‌బాబు ట్రీమ్‌గా త‌యార‌య్యాడ‌నుకుంటారు క‌దండి.. ఇంత‌కు ఇత‌డు ఎవ‌రో చెప్పుకోండి చూద్దాం..

అరే బ‌య్యా తెలియ‌డం లేదా.. అయితే నాకు కూడా తెల్వ‌దు.. కాకుంటే రేపు పొద్దుగాల్ల గీ పిట్ట‌గూడులో ఎతుకితే దొరుకుత‌ది.. ఈయ‌నెవ్వ‌రో.. ఇంతకు మీరు చెప్ప‌రంట‌రా… చెప్పం గాక చెప్పం.. ఎందుకంటే ఇది స‌స్పెన్స్ క‌దా.. అందుకే చెప్పం.. ఇంత‌కు ఇది స‌స్పెన్స్ అంటూ పోస్టు చేసింది ఎవ‌రో కాదు.. మీరే గెస్ చేసుకోండి అంటూ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ట్వీట్ట‌ర్ లో పోస్టు పెట్టిండు.. Guess which real life role,this new actor is playing in KAMMA RAJYAMLO KADAPA REDDLU?..

ఓ అంటే గిప్పుడు అర్ధ‌మ‌యిందా… ఇత‌గాడు ఎవ‌రో గెస్ చేయ‌మంటూ క‌మ్మ రాజ్యంలో క‌డప రెడ్లు సినిమాలో అచ్చుగుద్దిన‌ట్లుగా ఉండే చంద్రాలు సార్ ఎవ‌రో తెలుసుకోండి.. అయితే మ‌ళ్ళో ట్విట్ పెట్టిండు ఏమ‌ని అనుకుంటున్నారా… KAMMA RAJYAMLO KADAPA REDDLU 1st look motion poster logo releasing tmrw 7th morning 9.27 AM ..Shooting in full progress. అంటూ పోస్టు చేసిండు.. అంటే రేపుపొద్దుగాల గీయ‌న ఎవ‌రో.. క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల సంద‌ర్భంగా చెపుతాడ‌ట మ‌రి… రామ్ గోపాల్ వ‌ర్మ మ‌జాకా… EDxLhoyVAAAdZMy

Leave a comment