ఈ మధ్యకాలంలో ఇది బాగా ట్రెంద్ గా మారిపోయింది . మనం చూస్తూనే ఉన్నాం . కొత్త సినిమాలు తెరకెక్కించడం రావడం లేదో..? లేకపోతే కొత్త కంటెంట్ తెరకెక్కించాలి అన్న ఆలోచనను మానేసుకున్నారో.....
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...