Tag:Tollywood
Movies
బ్రేకప్ బాధలో సాయితేజ్… ఆ హీరోయిన్ వల్లేనా…!
మెగా మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్ కెరీర్ ఇటీవలే వరుస ప్లాపుల తర్వాత చిత్రలహరి, ప్రతిరోజు పండగే సినిమాలతో కాస్త పుంజుకుంటోంది. సాయి గతంలో ఓ హీరోయిన్‌తో వరుసగా సినిమాలు చేసినప్పుడు ఆమెతో...
Gossips
బాలయ్య, చిరు కోసం ట్రై చేసిన పూరి ఇప్పుడు ఏ హీరోతో కమిట్ అయ్యాడో తెలుసా..!
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వరుస ప్లాపుల తర్వాత ఎట్టకేలకు గతేడాది రామ్‌తో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ట్రాక్‌లోకి వచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ హిట్ అయిన వెంటనే పూరికి...
Movies
అఖిల్ 5 హీరోయిన్ ఫిక్స్… రాసి పెట్టుకోండి బొమ్మ బ్లాక్ బస్టరే
అక్కినేని నవ మన్మథుడు అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా అగ్ర నిర్మాత అల్లు అరవింద్...
Gossips
రేటు పెంచేసిన మురళీశర్మ… కొత్త రేటుతో నిర్మాతలకు ఇంత షాకా…!
క్యారెక్టర్ ఆర్టిస్ట్ మురళీశర్మ అల వైకుంఠపురములో సినిమా హిట్ అవ్వడంతో రేటు భారీగా పెంచేశాడన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ సినిమా మురళీశర్మకు మంచి పేరే తీసుకువచ్చింది. ఇప్పటి వరకు సినిమాకు రోజుకు...
Movies
మహేష్‌బాబుకు ఇష్టమైన హీరోయిన్లు ఆ ఇద్దరే…
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఇప్పుడు కెరీర్‌లోనే తిరుగులేని సూపర్ ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి హ్యాట్రిక్ హిట్లతో మంచి ఫామ్‌లో ఉన్న మహేష్‌బాబు ప్రస్తుతం పరశురాం...
Movies
నువ్వే కావాలి సినిమా వెనక ఇంత కథ నడిచిందా…!
ఇరవై సంవత్సరాల క్రితం అక్టోబర్ 13న విడుదలైన నువ్వే కావాలి సినిమా అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకుని సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ చాలానే ఉంది. మళయాళంలో...
Movies
హిట్ హీరోయిన్ అమ్మ అవుతోందిగా..
ఒకే ఒక్క సినిమాతో సౌత్‌లో సూపర్ పాపులర్ అయిన ఆ అమ్మడు ఇప్పుడు అమ్మ అవుతోంది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు...
Movies
సునీల్ హీరోయిన్ ఇప్పుడు ఎక్కడ ఉందో.. ఏం చేస్తుందో తెలుసా..!
టాలీవుడ్ ఓ మహాసముద్రం ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు... వెళుతుంటారు. వీరిలో కొందరు మాత్రమే ఎక్కువ రోజులు నిలదొక్కుకుంటారు. సూర్యకిరణ్ దర్శకత్వంలో సుమంత్ హీరోగా వచ్చిన ధన 51 సినిమాతో హీరోయిన్‌గా పరిచయం...
Latest news
నాకు అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నమ్మిన నిర్మాతకు అండగా ఉంటా: పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో...
రికార్డు కలెక్షన్లతో మై బేబీ ఫుల్ స్వింగ్… సురేష్ కొండేటి మార్క్ హిట్ .. !
అధర్వ, నిమిషా సాజయన్ హీరో, హీరోయిన్‌లుగా, నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో, నిర్మాత సురేష్ కొండేటి మరియు సహ నిర్మాతలుగా సాయి చరణ్ తేజ పుల్లా, దుప్పటి...
నయనతార డాక్యుమెంటరీ… ఈ సారి రజనీకాంత్ సినిమాతో షాక్…!
స్టార్ బ్యూటీ నయనతార కొంతకాలంగా ఏదో ఒక వివాదంలో ఉంటూ వార్తల్లో ఉంటున్నారు. నయనతార డాక్యుమెంటరీపై ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ నయనతార బియండ్ ది...
Must read
అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు.. అనుమతుల్లేని అటిజం సెంటర్లపై చర్యలు..?
హైదరాబాద్ కొంపల్లిలోని జైన్ ప్రెండ్స్ స్వ్కేర్ లో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌ను...
Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం
Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...