"అయ్యయ్యో... తమన్ చూసుకోవాలి కదా.. ఏంటి తమ్ముడు ఇలాంటి పనులు.. ఏందిరా సామి కొట్టిందే మళ్ళీ కొట్టావ్... కాఫీ రాజా చూసుకోలేదా.." ఎస్ ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ నే సోషల్ మీడియాలో వైరల్...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...