సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ నాలుగు దశాబ్దాలుగా సినిమారంగాన్ని శాసిస్తున్నారు. 1970వ దశకం నుంచి ఇప్పటివరకు దాదాపు యాభై సంవత్సరాలుగా సినిమా ప్రపంచం ఎంతో మారింది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో...
ప్రస్తుతం మనం చూసిన్నట్లైతే ఏ హీరో ని కదిలించినా ..పాన్ ఇండియా సినిమాలు అంటూ వాటి మోజులో ఉన్నారు. పెద్ద పెద్ద స్టార్ హీరోస్ అందరూ తమ సినిమాని పాన్ ఇండియా రేంజ్...
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు కెరీర్‌లో వరుస పెట్టి సూపర్ హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే మహేష్‌బాబు రాజకుమారుడు సినిమా హిట్ అయ్యాక.. మళ్లీ తన రేంజ్‌కు తగ్గ హిట్ కోసం ఒక్కడు వరకు...
ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతోన్న సినిమాలు అన్నీ భారీ లెవల్లో పాన్ ఇండియా రేంజ్‌లోనే తెరకెక్కుతున్నాయి. ఇందులో యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ కూడా ఒకటి. బాహుబలి సీరిస్ ఆ తర్వాత సాహో...
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా రిలీజ్ అవుతుందంటే తెలుగు ప్రేక్షకుల్లో ఎంత హంగామా ఉంటుందో తెలిసిందే... మహేష్ అభిమానులు ఆ రోజు సంబరాలు చేసుకుంటారు. ఇక సినిమా రిలీజ్ రోజున...
టాలీవుడ్ లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 20 సంవత్సరాల క్రితం మాటల రచయితగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక ఊపేశారు. తరుణ్ హీరోగా తెరకెక్కిన...
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశూరాం డైరెక్షన్ లో "సర్కారు వారి పాట" అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా మహానటి కీర్తి...
బాహుబలిలో శివగామీ దేవిగా యావత్ ప్రపంచాన్ని మెప్పించింది సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. మూడు దశాబ్దాలుగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా, టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రమ్యకృష్ణ రాణిస్తూనే ఉన్నారు. ప్రముఖ దర్శకుడు...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...