Tag:star hero

శ‌భాష్ తార‌క్‌… ఏపీ వ‌ర‌ద బాధితుల‌కు భారీ విరాళం..

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7వ తేదీన...

స‌ల్మాన్ ఖాన్ సంచలన నిర్ణయం..హీరోయిన్ గా మేనకోడలకి గ్రీన్ సిగ్నల్..!!

బాలీవుడ్​ స్టార్​ హీరో కండల వీరుడు సల్మాన్​ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన టాలెంట్ తో డ్యాన్స్ నటనతో మనల్ని అలరించి ..దాదాపు మూడు దశాబ్ధాలుగా స్టార్ హీరో గా...

సూప‌ర్‌స్టార్ కృష్ణ భార్య విజ‌య‌నిర్మ‌ల‌.. మొద‌టి భ‌ర్త‌తో ఆ కార‌ణంతోనే విడిపోయిందా ?

సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి. వారి సంతాన‌మే మంజుల‌, మ‌హేష్‌బాబు, ర‌మేష్‌బాబు, ప్రియ ద‌ర్శిని. ఆ త‌ర్వాత త‌న‌తో చాలా సినిమాల్లో న‌టించ‌డంతో పాటు మ‌హిళా ద‌ర్శ‌కురాలిగా ఉన్న విజ‌య‌నిర్మ‌ల‌ను...

తార‌క్ సింగ‌ర్‌గా మారి పాట‌లు పాడిన సినిమాలు ఇవే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా రంగంలో ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పాలి. ఎన్టీఆర్ కేవలం నటుడు మాత్రమే కాదు... బడ్జెట్ ను కంట్రోల్ చేసే ఒక మంచి నిర్మాత...

మూడో పెళ్లికి రెడీ అయిన ఆమీర్‌ఖాన్… ముహూర్తం ఫిక్స్‌..!

బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్ - కిరణ్‌ రావు దంపతులు ఈ ఏడాది ప్రారంభం​లో విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే ఆమీర్ మూడో పెళ్లికి రెడీ అవుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం...

టాలీవుడ్ స్టార్ హీరో కావాల్సిన సుమ‌న్‌ను తొక్కేసింది ఎవ‌రు..!

తెలుగు సినిమా రంగంలో గత నాలుగు దశాబ్దాల్లో ఎంతో మంది హీరోలు వచ్చారు... ఎంతో టాలెంట్ ఉన్న కూడా కొందరు మాత్రమే స్టార్ హీరోలు కాగలిగారు. మరికొందరు ఎంతో టాలెంట్ ఉండి కూడా...

బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వాల్సిన ఎన్టీఆర్ సినిమా ఎందుకు డిజాస్ట‌ర్ అయ్యింది…!

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చిన్నవయసులోనే వరుసగా స్టూడెంట్ నెంబర్ వన్ - ఆది - సింహాద్రి లాంటి బ్లాక్బస్టర్ సినిమాలతో తిరుగులేని స్టార్ డ‌మ్‌ తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే 2005...

రామ్‌చ‌ర‌ణ్ కంటే ఉపాస‌న వ‌య‌స్సులో ఎంత పెద్దో తెలుసా..!

తెలుగు సినిమా రంగంలో మెగాస్టార్ చిరంజీవికి నాలుగు దశాబ్దాలుగా ఎలాంటి పాపులారిటీ ఉందో చూస్తూనే ఉన్నాం. ఆయన వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తండ్రి బాటలో...

Latest news

ఎన్టీఆర్ ద‌మ్ము ఇది… ఒక్క ఏపీలోనే ‘ దేవ‌ర ‘ సంచ‌ల‌న రికార్డ్‌… !

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమా దేవ‌ర‌. ఈ సినిమాకు కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు....
- Advertisement -spot_imgspot_img

హీరోయిన్ మోజులో ప‌డి పిచ్చోడైన టాలీవుడ్ టాప్ రైట‌ర్‌.. చివ‌ర‌కు దొంగ‌త‌నాలు కూడా..!

కులశేఖర్ ఒకప్పుడు టాలీవుడ్ లో ప్రముఖ గీతా రచయిత ఆయన కలం నుంచి ఎన్నో సూపర్ డూపర్ హిట్ పాటలు వచ్చాయి. విక్ట‌రీ వెంకటేష్ హీరోగా...

OG.. దేవ‌ర క‌న్నా చాలా త‌క్కువేగా… అయినా భ‌యం భ‌య‌మే…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఓజీ. ఈ సినిమాను ముందుగా వచ్చే మార్చిలో విడుదల అనుకున్నారు.. కానీ ఇప్పుడు...

Must read

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...