టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా ? అని భారతీయ సినీ ప్రేక్షకులు రెండున్నరేళ్లుగా ఎంత ఆసక్తితో వెయిట్ చేస్తున్నారో చెప్పక్కర్లేదు....
ఛత్రపతి .. ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే. టాలీవుడ్ బక్స్ ఆఫిస్ ని షేక్ చేసిన సినిమా ఇది అనే చెప్పలి. మన డార్లింగ్ ప్రభాస్ ఇమేజ్ అమాంతం పెంచేసిన...
మన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కార్లు అంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. కొత్త కొత్త మోడల్స్‌ను కొనడం యంగ్ టైగర్‌కు మక్కువ. మార్కెట్‌లోకి కొత్త కారు వచ్చిందంటే చాలు.. తమ వాకిట్లో ఉండాలనుకుంటారు...
సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేం. సినిమా పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరొక హీరో చేసి హిట్ కొట్టిన సినిమాలు చాలా ఉన్నాయి....
యంగ్ టైగర్ఎన్టీఆర్, ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్స్ అనేవి కొన్ని మాత్రమే ఉంటాయి. అవి హీరో-హీరోయిన్ అవ్వొచ్చు.. హీరో- డైరెక్టర్ అవ్వొచ్చు. అలాంటి క్రేజీ కాంబినేషన్‌లో ఎన్టీఆర్- రాజమౌళి ఒకటి. వీరి కాంబినేషన్‌లో ఇప్పటివరకు...
టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ వరుస పెట్టి సినిమాలు అంగీకరించుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తోన్న ఎన్టీఆర్ ఆ తర్వాత కొరటాల శివ సినిమాను ఓకే చేసిన...
మన తెలుగు సినిమాల్లో చాలా సీన్లు హాలీవుడ్‌లో పలు సినిమాల నుంచి స్ఫూర్తి పొంది తీసినవి ఉంటాయి. టాప్ దర్శకుడు రాజమౌళి కూడా కొన్ని ఇతర భాషల సినిమాల్లోని సీన్లను కాపీ కొట్టేశారని...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...