తెలుగు వారి ఇలవేల్పు.. అన్నగారు ఎన్టీఆర్ అంటే.. ఒక ప్రత్యేకత.. ఒక గౌరవం.. ఒక మర్యాద అన్నీ ఉన్నా యి. అంతేకాదు.. ఒకానొక దశలో ఆయనంటే భయం కూడా ఉండేది. ఇక, ఓల్డ్...
దర్శకుడు బాపు రూపొందించిన తొలి పౌరాణిక చిత్రం ‘సంపూర్ణ రామాయణం’. శ్రీరాముడంటే ఎన్టీ రామారావే అని ప్రేక్షకులు ఫిక్స్ అయిన తరుణంలో ఇందులో శోభన్‌బాబును రాముడి పాత్రకు ఎన్నుకోవడం సంచలనం అయింది. అంతేకాదు.....
కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో అన్నగారు ఎన్టీఆర్ చేసిన అనేక అజరామర చిత్రరాజాలు ఉ న్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో అనేక పురణా, ఐతిహాసికచిత్రాలు తెలుగు తెరపై వెలుగు విరజిమ్మాయి. ఇలా వచ్చిన సినిమానే పాండురంగ...
నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే . నారా లోకేష్ యువగళం పేరిట చేపట్టిన పాదయాత్రలో భాగంగా తారకరత్న కూడా పాల్గొన్నారు . ఇదే క్రమంలో జనాల తాకిడికి ఊపిరాడక స్పృహ...
సాధారణంగా.. తెలుగు సినిమాల్లో ఇంగ్లీష్ డైలాగులు పెరిగిపోతున్నాయనే ఆవేదన ఎప్పటి నుంచో వినిపి స్తోంది. ఇప్పుడు నడుస్తోందంటే టెంగ్లీష్. అంటే తెలుగును, ఇంగ్లీష్‌ను మిక్స్ చేసి నడిపేస్తున్నారు. తెలుగు భాషలోకి ఇంగ్లీష్ పదాలు...
పేకేటి శివరావ్. ఈయన ఇప్పటి తరానికి తెలియని నటుడు. కానీ, మంచి ప్రతిభ ఉన్న ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు. 1950-70 ల మధ్య శివరామ్.. ఎంత బిజీ అంటే.. కనీసం ఇంటికి కూడా...
అన్నగారు ఎన్‌టీఆర్ తన సినీ జీవితంలో అనేక అజరామరమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. అయితే, ఆయన ప్రతి సినిమాను కూడా ఒక ప్రయోగంగానే భావించేవారు. ఎక్కడా రాజీ పడేవారు కాదు. ప్రతి సినిమాను...
సినీ రంగంలో ఎన్టీఆర్ శైలి చాలా వినూత్నంగా ఉండేది. ఆయన చాలా మందితో అనుబంధం పెంచుకు న్నారు. అలనాటి కారెక్టర్ నటులు.. చిత్తూరు వీ. నాగయ్యను నాన్న గారు అని సంబోధించేవారు. ఆయనతో...
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా వచ్చేనెల ఐదున ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే అన్ని ఏరియాలలో...
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అనుష్టాపబుల్ షో కార్యక్రమంలో అల్లు అర్జున్ పాల్గొన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి తొలి ఎపిసోడ్ ఇప్పటికే ప్రసారమైంది. మరో...