అదేదో సినిమలో మాహేష్ బాబు చెప్పినట్లు.. ఎప్పుడు వచ్చమా అన్నదికాదు..బుల్లెట్ దిగ్గిందా లేదా..అన్నట్లు.. సినీ ఇండస్ట్రిలో కి ఎప్పుడు వచ్చామా అన్నది కాదు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చమా లేదా అనేది ఇంపార్టెంట్...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...