Tag:ntr movies

ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి.. ఆ థియేట‌ర్లో 365 రోజులు ఎన్టీవోడి సినిమాలు ఫ్రీ

తెలుగు జాతి ఉన్నంత కాలం దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి, ప్ర‌ముఖ సినీన‌టుడు ఎన్టీఆర్‌పై వాళ్ల‌కు చెక్కు చెద‌ర‌ని అభిమానం ఉంటుంది. అంత బ‌ల‌మైన ముద్ర వేసిన ఘ‌న‌త ఒక్క ఎన్టీఆర్‌కు మాత్ర‌మే ద‌క్కుతుంది....

సీనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన 295 సినిమాల మొత్తం క‌లెక్ష‌న్లు అన్ని కోట్లా… వామ్మో…!

దివంగ‌త విశ్వవిఖ్యాత న‌టుడు నంద‌మూరి తార‌క రామారావు తెలుగు వాళ్లు ఎప్ప‌ట‌కీ గ‌ర్వించ‌ద‌గ్గ వ్య‌క్తి. ఎన్టీఆర్ కేవ‌లం న‌టుడు మాత్ర‌మే కాదు.. తెలుగు ప్ర‌జల ఆరాధ్య నాయ‌కుడు.. ఆయ‌న త‌న సినిమాల‌తో మాత్ర‌మే...

1976లో కృష్ణ ఎన్టీఆర్ మ‌ధ్య ఫ‌స్ట్ పోటీ… ఎవ‌రిది పైచేయి… విన్న‌ర్ ఎవ‌రు..!

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో న‌టర‌త్న ఎన్టీఆర్, సూప‌ర్‌స్టార్ కృష్ణ మ‌ధ్య దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాల ప‌రంగా పోటీ న‌డిచింది. ఎన్టీఆర్ ఓ సినిమాతో హిట్ కొడితే కృష్ణ సైతం ఆ సినిమాను మించిన...

ఎన్టీఆర్ బర్త డే: మాటల్లో చెప్పలేను అంటూ చరణ్ స్పెషల్ విషేస్..!!

అభిమానులు వాళ్ళ పుట్టిన రోజులను అయినా ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారో లేదో తెలియదువ్కానీ, ప్రతి సంవత్సరం మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలను మాత్రం చాలా గ్రాండ్...

ఎన్టీఆర్‌తో సాయిప‌ల్ల‌వినా… ఆ కుర్ర బ్యూటీ కూడా…!

ఇది నిజంగానే ఇంట్ర‌స్టింగ్ న్యూస్‌.. టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ - సాయిపల్ల‌వి కాంబినేష‌న్‌లో సినిమా అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎన్టీఆర్ న‌ట‌న అనే ప‌దానికే పెద్ద డిక్ష‌న‌రి. అందులోనూ గ‌త కొంత...

ఒకే ఏడాది 2 సార్లు పోటీ ప‌డ్డ ఎన్టీఆర్-ఏఎన్నార్‌..గెలుపు ఎవ‌రిది?

నంద‌మూరి తార‌క‌ రామారావు, అక్కినేని నాగేశ్వర రావు.. ఈ ఇద్ద‌రు అగ్రన‌టుల‌కు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంత‌టి స్పెష‌ల్ ఇమేజ్ ఉందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్పాల్సిన ప‌ని లేదు. ఇద్ద‌రిలో ఎవ‌రు ఎక్కువ...

25 ఏళ్ల ‘ ఎన్టీఆర్ బాల రామాయ‌ణం ‘ గురించి ఈ ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు మీకు తెలుసా…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఇండ‌స్ట్రీలో ఓ సంచ‌ల‌నం. ఎన్టీఆర్ 2000లో వ‌చ్చిన నిన్ను చూడాల‌ని సినిమాతో వెండితెర‌కు హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. ఈ 22 ఏళ్ల‌లో ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల్లో న‌టించాడు. ఈ...

‘ ప్ర‌భాస్ మున్నా ‘ కు ప్లాప్ టాక్‌… డైరెక్ట‌ర్ వంశీకి ఫోన్ చేసి షాకింగ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్‌..!

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సినిమాల‌లో మున్నా ఒక‌టి. 2007 స‌మ్మ‌ర్ కానుక‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇలియానా హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాలో ప్ర‌కాష్‌రాజ్‌, రాహుల్ దేవ్ కీల‌క పాత్ర‌ల్లో...

Latest news

రీ రిలీజ్‌లో ‘ అత‌డు ‘ క‌లెక్ష‌న్ల సునామి… ఇన్నేళ్లైనా క్రేజ్ అస్స‌లు త‌గ్గ‌లేదుగా…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ సినిమాలలో 'అతడు' సినిమాకు ఉండే క్రేజ్ వేరు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, త్రిష హీరోయిన్‌గా 2005 లో...
- Advertisement -spot_imgspot_img

🎞️🎬 హరిహర వీరమల్లు ప్రకాష్ చిమ్మల రివ్యూ

తారాగణం : పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునీల్, సుబ్బరాజు, తనికెళ్ళ భరణి, రఘుబాబు దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి, జ్యోతి...

TL రివ్యూ: హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు

నటీనటులు : పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునీల్, రఘుబాబు తదితరులు. సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ ఎడిటింగ్ : ప్రవీణ్...

Must read

అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు.. అనుమ‌తుల్లేని అటిజం సెంట‌ర్ల‌పై చ‌ర్య‌లు..?

హైదరాబాద్ కొంపల్లిలోని జైన్ ప్రెండ్స్ స్వ్కేర్ లో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌ను...

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...