Tag:latest updates

‘ మెగా ‘ ప్లాపుల ప‌రంప‌ర‌… అస‌లేమైంది మెగా ఫ్యామిలీకి…!

అదేదో శాపం అన్నట్టుగా మెగా కుటుంబానికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల మెగా హీరోలు నటించిన సినిమాలు వరుసగా వచ్చినవి వచ్చినట్టు ఫ్లాప్ అవుతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవికి వాల్తేరు...

“అందరి మెగా హీరోలల్లో ఆ ఒక్కడే జెన్యూన్”.. మిగత వాళ్లు బోకులా బన్నీ..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి విషయాన్ని రాద్దాంతం చేసి చూడడం ఎక్కువగా అయిపోతుంది. మరీ ముఖ్యంగా ఎవరైనా సరే స్టార్ సెలబ్రెటీ ట్వీట్ చేసిన ఇన్స్టాల్ లో పోస్ట్ చేసిన సరే...

‘ స‌లార్ ‘ ఏపీ, తెలంగాణ ఏరియా వైజ్ బిజినెస్‌… ఏంది ఈ స్టామినా ప్ర‌భాస్ రాజు…!

బాహుబలి తర్వాత సాలిడ్ హిట్ పడకపోయినా ప్రభాస్ ప్రతి సినిమాకు బిజినెస్ పరంగా మాత్రం రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఆదిపురుష్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఆ...

క‌మెడియ‌న్ సుడిగాలి సుధీర్ అప్పుడే అన్ని కోట్ల ఆస్తి కూడ‌బెట్టాడా ?

జబర్దస్త్ - ఎక్స్ ట్రా జబర్దస్త్ - శ్రీదేవి డ్రామా కంపెనీ - ఢీ వంటి ప‌లు షోల ద్వారా బుల్లితెరపై స్టార్ కమెడియన్.. నటుడుగా పేరు సంపాదించుకున్నాడు. సుడిగాలి సుధీర్. ఈ...

ఇండియ‌న్ సినిమాకు షేకింగ్ న్యూస్‌… ‘ స‌లార్ ‘ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. శృతిహాసన్ హీరోగా హీరోయిన్గా.. కేజీఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ పాండ్ ఇండియా సినిమా సలార్. రెండు భాగాలుగా...

ఛీ ఛీ చరణ్ కి ఆ పాడు అలవాటు ఉందా..? మెగా ఫ్యామిలీలో ఎవ్వరికి లేనిది..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ ఎలాంటి క్రేజీ స్థానాన్ని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన...

“మీరు అనుకున్నట్లు విజయ్ అలాంటి వాడు ఏం కాదు”.. రౌడి హీరో పై సామ్ సంచలన కామెంట్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. మరీ ముఖ్యంగా పెళ్లిచూపులు సినిమా వరకు చాలా కూల్ అండ్ క్లాసిక్ హీరో అనుకున్న విజయ్...

ఆ సినిమాకి అవార్డు రాలేదని తెగ బాధపడుతున్న నాని.. పోస్ట్ వైరల్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే పుష్ప - ఆర్ఆర్ఆర్ పేర్లే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయి. ఈ ఏడాది తెలుగు సినిమాలకు పది నేషనల్ అవార్డులు అందడం...

Latest news

ప‌వ‌న్, మ‌హేష్ ఛీ కొట్టిన క‌థ‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న ర‌వితేజ.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌థ‌లు చేతులు మార‌డం అనేది చాలా కామ‌న్. ఒక హీరో వ‌ద్ద‌న్న క‌థ‌ను మ‌రొక హీరో ప‌ట్టుకోవ‌డం త‌ర‌చూ జ‌రుగుతూనే ఉంటుంది. మాస్...
- Advertisement -spot_imgspot_img

వాట్‌.. డ్యాన్స్ లో కింగ్ అయిన ఎన్టీఆర్ కు అస‌లు డ్యాన్సే న‌చ్చ‌దా..?

దేవ‌ర‌.. దేవ‌ర‌.. దేవ‌ర‌.. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అనంర‌తం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నుంచి...

దేవ‌ర‌కు జాన్వీ క‌పూర్ ను రికమండ్ చేసిందెవ‌రు.. ఆ సీక్రెట్ ఏంటి..?

అతిలోక సుంద‌రి, దివంగ‌త న‌టి శ్రీ‌దేవి ముద్దుల కుమార్తె జాన్వీ క‌పూర్ తెలుగు సినిమాతో సౌత్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్ట‌బోతున్న సంగ‌తి తెలిసిందే. సౌత్ లో డెబ్యూ...

Must read

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...