Moviesఛీ ఛీ చరణ్ కి ఆ పాడు అలవాటు ఉందా..? మెగా...

ఛీ ఛీ చరణ్ కి ఆ పాడు అలవాటు ఉందా..? మెగా ఫ్యామిలీలో ఎవ్వరికి లేనిది..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ ఎలాంటి క్రేజీ స్థానాన్ని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . కాగా రీసెంట్ గానే రామ్ చరణ్ తండ్రి అయ్యాడు. నాన్న అయినా తర్వాత రామ్ చరణ్ ఫుల్ టైం మొత్తం క్లీం కార తోనే టైం స్పెండ్ చేస్తున్నాడు .

ఇలాంటి క్రమంలోనే ఆమెకు చరణ్ కి సంబంధించిన వార్త వైరల్ అవుతుంది. నిజానికి ఎవరైనా సరే మనల్ని ఒక వ్యక్తి తిట్టినప్పుడు కోపం త్వరగా వచ్చేస్తుంది . ఎదుటి వాళ్ళని వెంటనే మనం తిట్టేస్తాం. ఏదో ఒక విధంగా రియాక్ట్ అయిపోతాం. ఇది చాలామంది మానవుల్లో ఉన్న లక్షణమే. అయితే చాలా తక్కువ మంది మాత్రమే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు .

అలాంటి వాళ్ళలో రాంచరణ్ కూడా ఒకరు . ఎవరైనా తనని ఒక మాట అన్నా తన కుటుంబాన్ని ఏదైనా అనినా ..కోపాన్ని అక్కడే కంట్రోల్ చేసుకుంటాడు . వాళ్ళ ముందు ఏమి ప్రదర్శించడు. కానీ ఇంటికెళ్లి మాత్రం బండ బూతులు తిట్టుకుంటారట. ఇదే న్యూస్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది . అయితే ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉండే మెగా హీరోలు అందరూ ముఖానే మాట్లాడే టైప్.. చిరంజీవి కోపం ఉన్నా లేకపోయినా ఎక్కడ ఏమి మాట్లాడడు ..అయితే చరణ్ మాత్రం మనిషి ముందు ఒకలా మనిషి వెనక ఒకలా ఉంటాడు అన్న న్యూస్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగా మారింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news