రెండు దశాబ్దాల క్రితం ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ఇష్టం సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అయింది శ్రేయ. రెండు దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికీ సీనియర్ హీరోల పక్కన ఆమెకు ఛాన్సులు వస్తూనే ఉన్నాయి....
'బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా సత్తాను ఎల్లలు దాటించిన రాజమౌళి.. మళ్ళీ అదే రేంజ్‌లో RRR రూపొందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం...
టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ అక్కినేని నాగచైతన్య - సమంత తమ నాలుగేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. 2017, అక్టోబర్ 7న గోవాలో జరిగిన వివాహంతో ఒక్కటి అయిన ఈ దంపతులు నిన్న...
భోజన ప్రియులు అత్యధికంగా తినే ఆహార పదార్ధాల్లో బిర్యానీ ముందు వరసలో ఉంటుంది. ఇందులో నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా తీసుకునే ఆహరం చికెన్ బిర్యానీ. పండుగ అయినా పబ్బం అయినా, సందర్భం...
ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు వాడే వస్తువులు..ధరించే దుస్తులు గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు బాగా పాపులర్ అవుతున్నాయి. అయితే తాజాగా యంగ్ హీరో నాగసౌర్య ధరించిన ఈ షూస్ నెట్టింట వైరల్...
స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌కు లగ్జరీ కార్లు అంటే ఎంతో మోజు.. ఎన్ని కార్లు ఉన్నా కూడా బన్నీ కొత్త కార్లు కొంటూనే ఉంటాడు. తాను కంఫర్ట్‌గా జర్నీ చేసేందుకు ఎన్నో అత్యాధునిక వసతులు...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...