డిజిటల్ చెల్లింపుల విధానంలో దిగ్గజ యాప్‌గా ఉన్న పేటీఎంకు గూగుల్ పెద్ద షాకే ఇచ్చింది. పేటీఎంను గూగుల్ తమ గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించినందుకే పేటీఎం యాప్‌ను...
భారత్‌లో అది పెద్ద మార్కెట్ కలిగి ఉన్న పబ్జీ ఇటీవల ఇక్కడ బ్యాన్‌కు గురంది. దీంతో ఇప్పుడు భారత్‌లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు పబ్జీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. పబ్జీకి భారత్ అతి...
గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలోని బెల్లంకొండలో శుక్రవారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మనస్తాపంతో నవ దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతిచెందిన దంపతులను పవన్, శైలజగా గుర్తించారు. వీరిద్దరు నెల రోజుల...
చైనా సోషల్ మీడియా దిగ్గజం టిక్‌టాక్ అమెరికా బిజినెస్ కు సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకు టిక్‌టాక్‌ను కొనేందుకు ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రేసులో ఉండగా...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...