సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలో భలే సెట్ అవుతూ ఉంటాయి. వన్స్ అవి సెట్ అయితే మళ్లీ మళ్లీ రిపీట్ అయి .. అదే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దక్కించుకుంటుంటారు....
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...