Movies

రాజ‌మౌళి – మ‌హేష్ ప్రాజెక్టుకు అడ్డుప‌డుతోన్న స్టార్ హీరో… లాబీయింగ్ మొద‌లెట్టేశాడే…!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఎన్టీఆర్ - రామ్‌చ‌ర‌ణ్‌తో ఆర్ ఆర్ ఆర్ సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా ఫినిష్ చేసిన వెంట‌నే రాజ‌మౌళి త‌న నెక్ట్స్ సినిమా...

త‌మ‌న్నా ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం.. తీవ్ర ఆందోళ‌న‌తో పోస్టు పెట్టిన మిల్కీ బ్యూటీ

క‌రోనా సెల‌బ్రిటీలను వ‌ద‌ల‌కుండా వెంటాడుతోంది. సినిమా, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు క‌రోనా భారీన ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ సినీ న‌టి, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా త‌ల్లిదండ్రులు క‌రోనా...

కాపీ వివాదంలో బ‌న్నీ పుష్ప.. క‌థ‌పై కొత్త‌ కాంట్ర‌వ‌ర్సీ

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతోన్న పుష్ప సినిమా సెట్స్ మీద‌కు వెళ్లిందో లేదో అప్పుడే ఈ సినిమా క‌థ చుట్టూ అనేక కాంట్ర‌వ‌ర్సీలు ముసురుకున్నాయి. వేంప‌ల్లి గంగాధ‌ర్ అనే...

బ్రేకింగ్‌: ఎస్పీ బాలు లేటెస్ట్ హెల్త్ బులిటెన్‌… రిక‌వ‌రీ ఎంత శాతం అంటే

ప్ర‌ముఖ లెజెండ్రీ గాయ‌కుడు ఎస్పీ. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం గ‌త కొంత కాలంగా కోవిడ్‌తో బాధ‌ప‌డుతూ చెన్నైలోని ఎంజీఎం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోన్న సంగ‌తి తెలిసిందే. బాలుకు క‌రోనా సోకిన టైంలో ఆయ‌న ఆరోగ్యం బాగానే...

మ‌హేష్‌బాబుతో సిగ‌రెట్లు మాన్పించింది ఎవ‌రో తెలిస్తే షాకే… న‌మ్ర‌త కాదు

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు కెరీర్ గ‌త నాలుగైదేళ్లుగా ఎంత ఫుల్ స్వింగ్‌లో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్కర్లేదు. మ‌హేష్ కెరీర్‌లోకి న‌మ్ర‌త వ‌చ్చాక మ‌నోడికి వ‌రుస హిట్లు ప‌డుతున్నాయి. శ్రీమంతుడు సినిమా విష‌యంలో న‌మ్ర‌త చాలా...

అర్జున్‌రెడ్డి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌… కొత్త సీన్ల‌తో మ‌ళ్లీ వ‌స్తోంది..

అర్జున్‌రెడ్డి సినిమా తెలుగు సినిమా ప్ర‌పంచంలోనే కాకుండా అటు బాలీవుడ్‌లోనూ ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. విజయ్‌ దేవరకొండ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా...

V ట్రైల‌ర్‌తోనే నాని ర‌చ్చ చేసేశాడుగా… ఫినిషింగ్ ట‌చ్ కేకే

నేచుర‌ల్ స్టార్ నాని, సుధీర్‌బాబు కాంబినేష‌న్లో మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా వి. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఎప్పుడో మార్చిలో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే క‌రోనా నేప‌థ్యంలో...

మ‌హేష్‌పై ఆ స్టార్ డైరెక్ట‌ర్ అల‌క వీడ‌లేదా.. పూరి బాట‌లోనే మ‌రో డైరెక్ట‌ర్‌..!

పూరి జ‌గ‌న్నాథ్  -మహేష్ కాంబోలో వ‌చ్చిన పోకిరి, జ‌న‌గ‌ణ‌మ‌న రెండు సినిమాలు సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. ఆ త‌ర్వాత పూరి వ‌రుస ప్లాపుల్లో ఉండ‌డంతో మ‌హేష్ త‌న‌కు ఛాన్స్ ఇవ్వ‌లేద‌న్న అసంతృప్తి...

స్టార్ హీరోకు విల‌న్‌గా త‌మ‌న్నా… ఆ క్రేజీ సీక్వెల్లో లేడీ విల‌న్‌గా ఫిక్స్‌..!

సౌత్ ఇండియా క్రేజీ కాంబినేషన్స్ లో ఇళయదళపతి విజయ్ - డైరెక్టర్ మురగదాస్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీరిద్దరి కలయికలో వ‌చ్చిన మూడు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. తుపాకీ, క‌త్తి,...

ఎవ్వ‌రూ ఊహించ‌ని విల‌న్ రోల్‌లో ఆంటీ హీరోయిన్‌…!

సీనియ‌ర్ న‌టి మీనా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.  తెలుగు, తమిళ, క‌న్న‌డ‌, మలయాళ‌ సినీ ఇండ‌స్ట్రీల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న మీనా.. బాలనటిగా సినీరంగ ప్రవేశము చేసింది....

తీవ్ర అస్వ‌స్థ‌త‌తో హాస్ప‌ట‌ల్లో హీరోయిన్ మూడో భ‌ర్త‌…!

వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న‌ వనితా విజయ్‌కుమార్ ఇటీవ‌ల మూడో పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.  సినిమా ఇండస్ట్రీకి చెందిన పీటర్‌ పాల్‌ని వనితా జూన్ 27న‌ చెన్నైలో ఘనంగా పెళ్లాడింది. ఇక...

డ్ర‌గ్ డీల‌ర్‌తో రియా చాట్ గుట్టు ర‌ట్టు…. మీ ద‌గ్గ‌ర ఎంపీ ఉందా…!

దివంగ‌త బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్‌ బయటకు వ‌స్తోంది. ఈ కేసును సీబీఐ విచారిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా రియాకు, డ్ర‌గ్ డీల‌ర్ల‌కు మ‌ధ్య...

బ‌న్నీ నిర్ణ‌యానికి కొర‌టాల నో… క్రేజీ ప్రాజెక్టుపై కొత్త ట్విస్ట్ ఇచ్చారే..!

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న పుష్ప సినిమాను ఐదు భాష‌ల్లో తెర‌కెక్కిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న...

చిక్కుల్లో బిగ్‌బాస్ 4… షోపై ముసురుకున్న‌ సందేహాలు..

బుల్లితెర‌పై ఎంతో ఆక‌ట్టుకున్న బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 4 ఈ నెలాఖ‌రున ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే హోస్ట్‌ల‌తో నాగార్జున ప్రోమోలు కూడా షూట్ చేస్తున్నారు. షోలో పాల్గొనే 15 మంది...

R R R ఈ ఒక్క స‌స్పెన్స్ ఎప్పుడు వీడుతుందో… రాజ‌మౌళిలోనూ ఒక్క‌టే ఆందోళ‌న‌…!

టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి బాహుబ‌లి లాంటి వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సినిమా త‌ర్వాత తెర‌కెక్కిస్తోన్న సినిమా ఆర్ ఆర్ ఆర్‌. టాలీవుడ్ యంగ్ హీరోలు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్...

Latest news

ప్రకాష్ చిమ్మ‌ల కూలీ మూవీ రివ్యూ: రజనీకాంత్ స్టైల్ షో

చిత్రం: కూలీ నటీనటులు: రజనీకాంత్, నాగార్జున, శ్రుతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, ఆమిర్ ఖాన్ (కామియో) దర్శకత్వం: లోకేష్ కనగరాజ్ నిర్మాత: కళానిధి మారన్ (సన్ పిక్చర్స్) సంగీతం:...

రీ రిలీజ్‌లో ‘ అత‌డు ‘ క‌లెక్ష‌న్ల సునామి… ఇన్నేళ్లైనా క్రేజ్ అస్స‌లు త‌గ్గ‌లేదుగా…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ సినిమాలలో 'అతడు' సినిమాకు ఉండే క్రేజ్ వేరు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, త్రిష హీరోయిన్‌గా 2005 లో...

🎞️🎬 హరిహర వీరమల్లు ప్రకాష్ చిమ్మల రివ్యూ

తారాగణం : పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునీల్, సుబ్బరాజు, తనికెళ్ళ భరణి, రఘుబాబు దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి, జ్యోతి...

Must read

నాది ఏం లేదు..మొత్తం ఆమె చేసింది..చైతన్య షాకింగ్ కామెంట్స్..!!

అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి..సినిమా హిట్లు..ఫ్లాపులతో సంబంధం లేకుండా..వరుస...

వామ్మో..ఇదేంటి కోడలు పిల్ల గురించి అమల ఇలా అనేసింది..!!

అక్కినేని అమల.. ఈ పేరు గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు వారు...
- Advertisement -

You might also likeRELATED
Recommended to you

టాలీవుడ్ లో మొట్ట మొదటి ఫ్యాక్షన్ సినిమా ఇదే..!!

ఏ మైలురాయికైనా మొదలంటూ ఉండాలి. తెలుగు సినిమా ప్రభంజనంలో అటువంటి తొలి...

ఐపీఎల్లో పూర‌న్ తిరుగులేని రికార్డు… ఒకే ఒక్క‌డు

ఐపీఎల్ 13వ సీజ‌న్ ప్రారంభ‌మైంది. గ‌తంతో పోలిస్తే ఈ సారి చెన్నై...

వాళ్లకు గూబ గుయ్యమనే ఆన్సర్ ఇచ్చిన పూజా హెగ్డే.. సెంటర్ లో రాడ్ దించేసిందిగా..!!

సాధారణంగా ఓ అందమైన అమ్మాయిని చూస్తే మరో అందమైన అమ్మాయికి ఈర్ష...