Moviesఒక స‌మంత - ఇద్ద‌రు స్టార్ డైరెక్ట‌ర్లు పుకార్లు… గాసిప్‌లు ఇవే..!

ఒక స‌మంత – ఇద్ద‌రు స్టార్ డైరెక్ట‌ర్లు పుకార్లు… గాసిప్‌లు ఇవే..!

అక్కినేని నాగచైతన్య మాజీ భార్య ప్రస్తుత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అంటే సౌత్ సినిమా ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. ఎప్పుడో 2010లో నాగచైతన్య హీరోగా ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమంలోకి హీరోయిన్గా అడుగు పెట్టింది. ఈ బ్యూటీ తర్వాత 10 ఏళ్లలో టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో కలిసి నటించి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించింది. తన తొలి సినిమా హీరో నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న సమంత నాలుగేళ్ల కాపురం తర్వాత మనస్పర్ధలు నేపథ్యంలో విడాకులు కూడా ఇచ్చేసింది. భర్తకు విడాకులు ఇచ్చాక కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో గ్రాండ్గా రీఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. తాజాగా ఆమె విజయ్ దేవరకొండకు జోడిగా నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సమంత తన కెరీర్లో ఎన్నో పుకార్లు ఎదుర్కొంది. నాగచైతన్య ప్రేమించడానికి ముందే ఆమె హీరో సిద్ధార్థ ని కూడా ప్రేమించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. విరిద్దరూ కలిసి శ్రీ కాళహస్తిలో రాహు, కేతు దోష పూజలు కూడా చేశారు. ఈ ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

సమంత తన కెరీర్లో ఇద్దరు దర్శకుల విషయంలో చాలా పుకార్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. తన తొలి సినిమా దర్శకుడు గౌతమ్ మేనన్‌తో ఆమెకు చాలా క్లోజ్ బంధం ఉండేదని మీరిద్దరూ కలిసి చాలాసార్లు హోటల్‌కు కూడా వెళ్లేవారని అప్పట్లో కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది. ఒకసారి గౌతమ్ మీనన్‌ భార్య వీరిద్దరిని హోటల్లో పట్టుకుని గౌతమ్ మీన‌న్‌ కొట్టిందన్న పుకార్లు కూడా ఉన్నాయి ఆ తర్వాత సమంత గౌతమ్ మీన‌న్‌కు దూరమైందని అంటారు.

ఇక టాలీవుడ్ లో ఆమె స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆమెకు తన సినిమాలలో వరుసగా అవకాశాలు ఇచ్చారు. అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి ఆ సమయంలో త్రివిక్రమ్ సమంత బంధం పై చాలా పుకార్లు కూడా వచ్చాయి. వీటిలో ఎంత వాస్తవాలు ఉన్నాయో తెలియదు కానీ సమంత ఈ ఇద్దరు దర్శకులతో వ‌చ్చిన వార్త‌లు మాత్రం ఎప్పటికీ ఒక సంచలనంగా మిగిలిపోయాయి

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news