టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్న ఎంత మంది క్యూట్ రొమాంటిక్ కపుల్స్ ఉన్న అక్కినేని నాగార్జున – అమల తర్వాతే ఎవరైనా అని చెప్పాలి . ఎందుకంటే వీళ్ల జంట అందరికీ ఆదర్శం చాలా అన్యోన్యంగానే ఉండడం కాకుండా అండర్స్టాండింగ్ గా కూడా ఉంటుంది . నేటి యువతకి వీళ్లు ఎంతో ఆదర్శమని చెప్పాలి . అయితే సినిమా ఇండస్ట్రీలో అకినేని అమలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . కాగా అమల పెళ్లి కాకముందే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అన్న విషయం అందరికీ తెలిసిందే.
అలా సినిమాలు చేస్తున్న టైంలోనే నాగార్జునతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. అఫ్కోర్స్ అప్పటికే నాగర్జునకి పెళ్లయింది..బాబు కూడా ఉన్నాడు అది వేరే విషయం. అయితే అక్కినేని నాగార్జున కంటే ముందే అమల మరో వ్యక్తితో కూడా ప్రేమలో పడింది అన్న పుకార్లు అప్పుడు ఎక్కువగా వినిపించాయి . ని అమల ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపిందట . అంతేకాదు ఆ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఎందుకంటే అమల ఎక్కడ కూడా అతగాడితో డైరెక్ట్‌గా మింగిల్ అయినా పిక్స్ అప్పట్లో బయటకు రాలేదు .
కేవలం వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటల ద్వారానే అమల వేరే వ్యక్తిని ప్రేమించింది అన్న కన్ఫర్మేషన్ కి వచ్చారు అభిమానులు . అయితే ఇండస్ట్రీలో ఎంత స్టార్ హీరోగా ఉండే వ్యక్తిని ప్రేమించిన అమల ఆ తర్వాత అతగాడు కేవలం డబ్బు మనిషి అని తెలిసి వదిలేసిందట . అంతేకాదు ఆ టైంలోనే అక్కినేని నాగార్జున దగ్గర అవ్వడంతో అసలు ఇది ప్రేమా..? కాదా..? అని చాలా సందేహం వ్యక్తం చేసిందట . ఫైనల్లీ అది ప్రేమే అని తెలుసుకొని ఇద్దరు పెళ్లి చేసుకున్నారు..!!