Newsఛీ..దీనమ్మ జీవితం.. ఆఖరికి వాడు కూడా నా..? పూజా పరిస్ధితి పగ...

ఛీ..దీనమ్మ జీవితం.. ఆఖరికి వాడు కూడా నా..? పూజా పరిస్ధితి పగ వాడికి కూడా వద్దు..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ పూజ హెగ్డే పరిస్థితి ఎంత దారుణంగా పడిపోయిందో మనకు తెలిసిందే . అసలు రెమ్యూనరేషన్ లేకుండా సినిమా చేస్తామన్న పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది . అయితే మాస్ మహారాజు రవితేజ నెక్స్ట్ చేస్తున్న సినిమాలో ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది . అయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు .

ఈ క్రమంలోని సోషల్ మీడియాలో పూజా హెగ్డే కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారిపోయింది. పూజ హెగ్డే ను తన బాయ్ఫ్రెండ్ ఇబ్బందుల్లోకి నెట్టేసాడు అంటూ తెలుస్తుంది . పూజ హెగ్డే బాయ్ ఫ్రెండ్ ఆమెకు హ్యాండ్ ఇచ్చి మరో హీరోయిన్తో చట్టపట్టలేసుకొని తిరిగేస్తున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

గత కొన్ని సంవత్సరాల నుంచి రిలేషన్షిప్ లో ఉన్న పూజ హెగ్డే అతగాడి కోసం కొన్ని సినిమాలను కూడా వదులుతుందని ..అయితే ఆ జ్ఞానం లేని ఆ హీరో పూజాకు అవకాశాలు లేక ఫేడౌట్ అయిపోవడంతో మరో బాలీవుడ్ బ్యూటీని తగులుకొని ఆమెతో పబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నాడు అని ప్రచారం జరుగుతుంది. దీంతో ఈమె పరిస్ధితి పగవాడికి కూడా రాకూడదు అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news