Newsఒక్క లిప్ కిస్ కి కోటి రూపాయలు.. ఈ ముద్దు చాలా...

ఒక్క లిప్ కిస్ కి కోటి రూపాయలు.. ఈ ముద్దు చాలా కాస్ట్లీ గురూ..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో డబ్బిస్తే ఎలాంటి పనులునైనా చక చక జరిగిపోతున్నాయి . మరి ముఖ్యంగా హీరోయిన్ విషయంలో అయితే అస్సలు ఆలోచించక్కర్లేదు .చేతిలో డబ్బుంటే చాలు హీరోయిన్స్ బట్టలిప్పి ఏ పని చేయమన్నా చేసే విధంగా ఉన్నారు . అయితే అందరూ హీరోయిన్స్ ఇలానే ఉన్నారా ..అంటే లేదనే చెప్పాలి కొంతమంది హీరోయిన్స్ మాత్రం డబ్బు విషయంలో చాలా చాలా రూల్స్ క్రాస్ చేస్తూ లిమిట్స్ ని దాటేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న బ్యూటీ డైరెక్టర్స్ కి ఓపెన్ గా ఆఫర్ ఇస్తుంది అంటూ తెలుస్తుంది .

సినిమా ఇండస్ట్రీలో హిట్ ట్రాక్ లో ఉన్న ఈ బ్యూటీతో రొమాన్స్ చేయాలని లిప్ లాక్ చేయాలని చాలామంది హీరోస్ కోరుకుంటున్నారు . ఇదే పాయింట్ ని క్యాచ్ చేసుకున్న మేకర్స్ ఆ హీరోయిన్ తో అలాంటి సీన్స్ లో నటింపజేయాలని కోరుకుంటున్నారు . అయితే పరిస్థితిని బాగా అర్థం చేసుకున్న హీరోయిన్ ఏకంగా ఒక్క లిప్ కిస్ ఇచ్చిన దానికి కోటి రూపాయలు అంటూ కండిషన్ పెట్టింది .

అంతేకాదు ఒక్క నిమిషానికి నుంచి ముద్దు ఇవ్వనని డైరెక్ట్ గా ఒక నిమిషానికి లిప్ లాక్ ఇచ్చినందుకు కోటి రూపాయలు ముందే తన అకౌంట్లో వెయ్యాలని కండిషన్ పెడుతుందట. దీంతో ఈ హీరోయిన్ ముద్దు చాలా కాస్ట్లీ గురు అంటూ మేకర్స్ షాక్ అయిపోతున్నారు . అయితే కొంతమంది ఓకే అంటూ అగ్రిమెంట్ పేపర్లపై కూడా సైన్ చేయించుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . కాగా ప్రజెంట్ ఈ బ్యూటీ టాలీవుడ్ -కోలీవుడ్ -బాలీవుడ్ -మాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాజ్యమేలుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news