News"ఈ ఫోజ్ చూస్తుంటే ఏం గుర్తు వస్తుంది..?"..పూర్తిగా బరితెగించేసిన అమలాపాల్..ఇంత ఛండాలంగానా..?

“ఈ ఫోజ్ చూస్తుంటే ఏం గుర్తు వస్తుంది..?”..పూర్తిగా బరితెగించేసిన అమలాపాల్..ఇంత ఛండాలంగానా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మలు ఎలా రెచ్చిపోయి హాట్ హాట్ ఫోటోషూట్స్ చేసి కుర్రాళలో హిట్ పెంచేస్తున్నారో మనకు బాగా తెలిసిన విషయమే. ఎందుకంటే పొద్దున లేస్తే సోషల్ మీడియా ఆన్ చేసిన మొదలు మళ్ళీ నిద్రపోయే వరకు సోషల్ మీడియాలో ఏదో ఒక ముద్దుగుమ్మ అందాల ఆరబోతలు మనం చూస్తూనే ఉన్నాం . అయితే ఈసారి అంతకుమించిన హాట్ నెస్ తో హీట్ నెస్ ని పెంచేసింది అమలాపాల్.

డస్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న అమలాపాల్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి స్థానాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మరీ ముఖ్యంగా రఘువరన్ బీటెక్ సినిమాతో హిట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ రీసెంట్గా ఈ మధ్యకాలంలో రెచ్చిపోయి మరి హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది. ఇప్పటివరకు అమలాపాల్ చేసిన ఫోటోషూట్ ఒక ఎత్తు అయితే ఈసారి చేసిన ఫోటోషూట్ మరో ఎత్తు అనే చెప్పాలి.

ఈసారి అమలాపాల్ టూ హాట్ ఫోటో షూట్ చేసింది . చాలా న్యాచురల్ లుక్స్ లో ఓ మెత్తటి క్లాత్ ని తన ఎదభాగాలకు చుట్టుకొని చిన్న గుడ్డ ముక్కని తన ప్రైవేట్ పార్ట్స్ కనపడకుండా కాపాడుకుంటూ మత్తెక్కించే చూపులతో కుర్రాళను టెంప్ట్ చేసేసింది . అయితే ఈ ఫోటోషూట్స్ చూసిన కుర్రాళ్ళు అమలాపాల్ అందాలకి ఫిదా అయిపోతున్నారు. మరికొందరు అబ్బాయిలు “ఈ ఫోటోషూట్ చూస్తుంటే మీకేం గుర్తొస్తుంది..?” అంటూ వల్గర్ గా చీప్ గా కామెంట్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో అమలాపాల్ ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news