వామ్మో .. ఏంటిది ఇంత బోల్డ్ గా మాట్లాడేస్తున్నారు ఈ మధ్యకాలంలో జనాలు ..ఎస్ రీసెంట్ గా శ్రీముఖి సంబంధించిన ఈ న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కి మించిన రేంజ్ లో దూసుకుపోతున్న శ్రీముఖి అందచందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఇండస్ట్రీలో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ కంటే వందరెట్లు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న శ్రీముఖి టాప్ మోస్ట్ యాంకర్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న శ్రీముఖి ప్రజెంట్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఛానల్స్ లో బడా బడా షోస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తుంది .
శ్రీముఖి రీసెంట్ గా ఓ షోలో భాగంగా ఫన్ ని క్రియేట్ చేస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యాయి. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య ఉన్న స్కిట్ టైం లో “నీకు ఎలాంటి హస్బెండ్ కావాలి..?” అంటూ శ్రీముఖిని అడుగుతుంది ఫైమ. అయితే అప్పుడు శ్రీముఖి ఫైమా నే ఆన్సర్ చెప్పమంటూ “నా హైట్ కి నా వెయిట్ కి ఏవరైతే బాగుంటారు. ఏ హీరో అయితే సెట్ అవుతారు..?” అంటూ ప్రశ్నిస్తుంది .
ఈ క్రమంలోని ఇండస్ట్రీలో పెళ్లి కానీ బ్యాచిలర్ ప్రభాస్ ఒక్కడే అంటూ చెప్తుండగా.. ఆయన ఒప్పుకోవాలి కానీ ఎగిరి గంతేసి మరి పెళ్లి చేసుకుంటాను అంటూ శ్రీముఖి చెప్పుకొస్తుంది . అప్పుడే ఫైమ ఏంటి..కలలోనా..? అంటూ కౌంటర్ ఇస్తుంది. అయితే దీన్నే పలువురు జనాలు శ్రీముఖి పై బోల్డ్ గా కామెంట్ చేస్తున్నారు . అంటే నిన్న అనుభవించే హక్కు ప్రభాస్ లాంటి కటౌట్ ఉన్న వాడికే ఉందా..? మిగతా వాళ్ళందరూ వేస్టేనా..? అంటూ పచ్చిగా ట్రోల్ చేస్తున్నారు . మరోపక్క శ్రీముఖి ఓ వ్యక్తితో ప్రేమలో ఉందని.. ఆయనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . మొత్తానికి శ్రీముఖికి ప్రభాస్ లాంటి కటౌట్ ఉన్న హస్బెండ్ కావాలి అంటూ ఇన్ డైరెక్ట్ గా చెప్పేసింది అన్న కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి..!!