Movies"వెంకీ" సినిమాలో నటించిన ఈమె.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

“వెంకీ” సినిమాలో నటించిన ఈమె.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లు ఎన్ని సినిమాలు తీసిన 100 కోట్లు కలెక్ట్ చేసిన పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అయిన ఆస్కార్ అవార్డులు తీసుకొచ్చిన ..కొన్ని కొన్ని సినిమాలు అంటే జనాలకి విపరీతమైన పిచ్చి ఇష్టంగా ఉండిపోతాయి . వాటిలో అందరికీ నచ్చిన ఫస్ట్ సినిమా “వెంకీ”. రవితేజ కెరియర్ ని మలుపు తిప్పిన వెంకీ సినిమా అంటే ఇష్టం లేనివారు ఎవరు ఉంటారు చెప్పండి. ఇప్పటికి మన ఇళ్లల్లో భోఝనం చేస్తున్నప్పుడు ..లేదా సరదాగా అందరూ కలిసినప్పుడు.. కడుపుబ్బ నవ్వుకోవడానికి ..ఈ సినిమాని యూట్యూబ్లో పెట్టుకుని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

అంతలా ఎంతో ఆహ్లాదకరంగా హాయిగా అనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే . కాగ ఈ సినిమాలో హోమ్లీ బ్యూటీ స్నేహ హీరోయిన్ గా నటించింది. అంతేకాదు ఈ సినిమా మ్యూజిక్ సూపర్ డూపర్ హిట్ అయింది . మళ్ళీ ఈ సినిమాని రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు . కాగా ఇలాంటి క్రమంలోని వెంకీ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో ట్రైన్ సీన్ అందరికీ ఫేవరెట్ గా ఉంటుంది . ఇప్పటికీ మనం ట్రైన్ ఎక్కిన ఒక్కసారైనా వెంకీ సినిమాలోని సీను గుర్తు చేసుకుంటాం.

కాగా ఈ ట్రైన్ సీన్లో స్నేహ పక్కన ప్యాసింజర్ లో ఓ అమ్మాయి ఉంటుంది . ఆ అమ్మాయికి రవితేజ కి మధ్య మంచి ఫన్నీ సీన్స్ పడతాయి. అయితే ఆమెను ఈ సినిమాలోని విలన్ చంపేస్తాడు . కాగా ఈ రోల్ కోసం శ్రీనువైట్ల బాగా కష్టపడ్డారట . చాలా ఎనర్సిటిక్ గా యాక్టివ్గా ఈ పాత్ర చేయడానికి ఎంతో మందిని ఆడిషన్ చేసి ఫైనల్లీ ఈ బ్యూటీని సెలెక్ట్ చేసుకున్నారట . ఈ బ్యూటీ పేరు అపర్ణ . ఈమె చేసింది ఒక్కటంటే ఒక్క సినిమా . వెంకీ సినిమాలో నటించిన తర్వాత ఈమె ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది . ప్రజెంట్ అమెరికాలో ఉంటున్నట్లు సమాచారం అందుతుంది . అంతేకాదు సినిమా ఇండస్ట్రీకి దూరమైన సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటుంది అంటూ తెలుస్తుంది . కాగ ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఈమె ఫోటో ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు . చూడాలి మరి ఇప్పటికైనా అవకాశాలు అందుకొని అపర్ణ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news