Moviesఎన్ని షోలు చేసినా..కోట్లు సంపాదించినా.. చివరికి శ్రీముఖి పెళ్ళి చేసుకునేది అతగాడినేనా..?

ఎన్ని షోలు చేసినా..కోట్లు సంపాదించినా.. చివరికి శ్రీముఖి పెళ్ళి చేసుకునేది అతగాడినేనా..?

సోషల్ మీడియాలో యాంకర్ శ్రీముఖి ఎంత హాట్ హాట్ గా ఫొటోస్ చేస్తూ కుర్రాళ్ళకు గిలిగింతలు పెట్టిస్తుందో మన అందరికీ బాగా తెలిసిందే . ఓవైపు సినిమాలు ఇంకోవైపు షోలు..మరో వైపు సోషల్ మీడియా..ఇలా అన్నింటిని సమాంతరంగా బ్యాలెన్స్ చేస్తూ తన పేరుని మారుమ్రోగిపోయేలా చూసుకుంటున్న శ్రీముఖి.. తాజాగా మరికొన్ని ఫొటోస్ ను అభిమానులతో షేర్ చేసుకునింది. అంతేకాదు ఈ క్రమంలోనే శ్రీముఖి ఫోటోగ్రాఫర్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేసింది .

పొట్టి బట్టలతో ఓసారి ..ట్రెడిషనల్ దుస్తులు మరోసారి అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాని షేక్ చేసే శ్రీముఖి ఎలాంటి రకాల ఫోటోషూట్స్ లో నైనా యాక్టివ్గా పాల్గొంటుంది. ఈ క్రమంలోనే ఫోటోగ్రాఫర్స్ ఎలాంటి ఫొటోస్ తీసిన తీయించుకోవడానికి నేను రెడీ అంటూ చెప్పుకొస్తుంది. ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్ కు ఫోటోలు తీయించుకునే తనకు అస్సలు బోర్ కొట్టదు అంటూ చెప్పుకొస్తుంది .

ఈ క్రమంలోనే ఇన్స్టాల్ లో మరికొన్ని ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులకు నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇచ్చింది. అయితే ఈ ఫొటోస్ పై జనాలు హాట్ గా కామెంట్స్ చేస్తున్నారు . నువ్వు ఎన్ని షోస్ చేసినా ..ఎన్ని వయ్యారాలు వలకబోసిన ..నీ మాటలు బట్టి చూస్తుంటే ఆఖరికి నువ్వు ఫోటోగ్రాఫర్ ని పెళ్లి చేసుకునేటట్లు ఉన్నావ్ అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . అంతేకాదు శ్రీముఖి ఫాన్స్ కూడా అదే అంటున్నారు. శ్రీముఖికి కాబోయే భర్తకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉంటే ఆమె ఎంత లక్కీ పర్సన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో యాంకర్ శ్రీముఖి పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news