Moviesస్టార్ ఇంటికి కోడలు గా వెళ్ళే ఛాన్స్ మిస్ చేసుకున్న రకుల్..?...

స్టార్ ఇంటికి కోడలు గా వెళ్ళే ఛాన్స్ మిస్ చేసుకున్న రకుల్..? అలాంటి తప్పుడు పని చేసిందా..?

కొన్నిసార్లు అదృష్టం ఎవరిని ఎలా వరిస్తుందో..? ఎవరు గెస్ చేస్తూ ఉండలేరు.. అదృష్టం ఇంటి తలుపులు తట్టినా.. సరే దురదృష్టానికి వెల్కం చెబుతూ ఉంటారు కొందరు హీరోయిన్స్. అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ . వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . ఆ తర్వాత హిట్లు ప్లాపులు అంటూ తేడా లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతూ స్టార్ హీరోయిన్గా మారిపోయిన రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్ గా రాజ్యమేలేస్తుంది.

ప్రజెంట్ ఎక్కువ శాతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించిన పాత న్యూస్ మరోసారి ట్రెండ్ అవుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్న టైంలో హీరో రానా దగ్గుబాటి తో ప్రేమాయణం నడిపింది అని ..ఆయనని పెళ్లి చేసుకుని దగ్గుబాటి ఇంటికి కోడలుగా మారాలి అని తెగ ట్రై చేసిందట. అయితే రానా మాత్రం ఆమెను ఎప్పటికప్పుడు ఫ్రెండ్ అంటూ దీరం పెడుతూనే వచ్చాడట .

అయితే ఓ రోజు హద్దులు మీరుతూ రకుల్ ప్రీత్ సింగ్ తాగేసి ఆయనకు దగ్గర అవ్వాలని చూసిందంటూ ప్రచారం జరిగింది. దగ్గుబాటి ఇంటికి కోడలు కాబోయేది రకుల్ ప్రీత్ సింగ్ అంటూ వార్తలకు ట్రెండ్ అయ్యాయి. అయితే ఇవి తెలుసుకుని రకుల్ ని రానా దగ్గుబాటి ఆమెకు వార్నింగ్ ఇచ్చి దూరంగా పెట్టడం మొదలుపెట్టారట . అప్పటికే రానా దగ్గుబాటి మిహికా బజాజ్ ను ప్రేమిస్తున్నారు. ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ ను యాక్సెప్ట్ చేయడానికి రానా మనసు అంగీకరించలేదు. దీంతో సోషల్ మీడియాలో దగ్గుబాటి లాంటి మంచి ఫ్యామిలీ ఇంటికి కోడలుగా వెళ్లే ఛాన్స్ మిస్ అయ్యావు రకుల్ అంటూ ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news