ఎస్ ఫైనల్లీ మెగా అభిమానులు ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది . మెగా డాటర్ నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్య తో విడాకులకు అప్లై చేసింది . అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నిహారిక చైతన్య విడాకులు కన్ఫామ్ అయినట్లు తెలుస్తుంది . కాగా హైదరాబాద్లోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో వీళ్ళ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారట. ఫైనల్లీ వాదోపవాదాలు విన్న తర్వాత కోర్ట్ వీళ్లిద్దరికి విడాకులు తీసుకోవడానికి అంగీకారం తెలుపుతూ డివర్స్ ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది.
ఆ విడాకుల డాక్యూమెంట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇప్పటివరకు దీనిపై అటు నిహారిక ఇటు జొన్నలగడ్డ చైతన్య అఫీషియల్ ప్రకటన చేయలేదు. మొత్తానికి మెగా ఫ్యామిలీలో మరో విడాకులు కన్ఫర్మ్ అయ్యాయి అంటూ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు . అయితే మొదటి నుంచి నిహారిక చైతన్య మధ్య సఖ్యత లేదని ..వాళ్ళు విడిపోతారని ఎప్పుడో వాళ్ళకే తెలుసని ..ఆ కారణంగానే పిల్లల్ని కూడా కనలేదు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో సోషల్ మీడియాలో నిహారిక పేరు వైరల్ గా మారుతుంది. ఏది ఏమైనా సరే ఇలా వరుసగా మెగా ఫ్యామిలీలో విడాకులు తీసుకుంటుండడం అభిమానులకు మింగుడు పడడం లేదు. చూడాలి మరి విడాకుల తరువాత నీహారిక ఏం చేస్తుందో..?