ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నాగచైతన్య మనసు మరోసారి విరిగిపోయిందా ..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు.. సినీ విశ్లేషకులు . మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య పట్టుమంటే పదికాలాలపాటు కూడా కాపురం చేసుకోకుండానే విడాకులు ఇచ్చేశాడు .
అయితే సమంత ఆయనకు దూరమైన తర్వాత టాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ఆయన మనసుకు చాలా దగ్గర అయినట్లు వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే వాళ్ళు త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్టే వాళ్ళిద్దరూ రెస్టారెంట్లో బయట కలిసి తిరిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో అక్కినేని ఇంటికి కోడలుగా శోభిత ధూళిపాళ్ల కన్ఫామ్ అంటూ ఫిక్స్ అయిపోయారు అక్కినేని ఫ్యాన్స్ .
సీన్ కట్ చేస్తే రీసెంట్గా రిలీజ్ అయిన “ది నైట్ మేనేజర్ 2” వెబ్ సిరీస్ లో శోభిత ధూళిపాల తన కో యాక్టర్ తో హాట్ గా నటించడం ..ఘటైన లిప్ లాక్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో నాగచైతన్య – శోభిత విడిపోయారు అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సమంతని నాగచైతన్య దూరం పెట్టిందే బోల్డ్ వెబ్ సిరీస్ కారణంగా ..మరి నాగచైతన్య – శోభిత ధూళిపాళ్లను ఎలా యాక్సెప్ట్ చేస్తారు..? అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్ . అంతేకాదు ఈ అక్కినేని ఇంటికి కోడలు అయ్యే వాళ్ళందరూ ఇలాంటి బోల్డ్ సిరీస్లను ఎందుకు చూస్ చేసుకుంటున్నారో..? అంటూ బుర్ర పిక్కుంటున్నారు అక్కినేని అభిమానులు. మొత్తానికి శోభిత కూడా నాగచైతన్య మనసు విరిచేసింది..!!