Moviesఅయ్యయ్యో..శ్రీలీల జాతకంలో అలా ఉందా..? ఆ సుఖానికి నోచుకోలేదా..?

అయ్యయ్యో..శ్రీలీల జాతకంలో అలా ఉందా..? ఆ సుఖానికి నోచుకోలేదా..?

టాలీవుడ్ యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల .. ప్రజెంట్ ఎలాంటి టాప్ పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా శ్రీ లీల పేరే మారుమ్రోగిపోతుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా శ్రీలీలకు సంబంధించిన సరికొత్త న్యూస్ ట్రెండింగ్లోకి వచ్చింది . సోషల్ మీడియాలో శ్రీలీలకు సమధించిన చిన్న న్యూస్ ని కూడా ఎక్కువ ట్రెండ్ చేస్తున్న జనాలు.. ఆమె లైఫ్ కి సంబంధించిన విషయాన్నీ బయట పెట్టారు.

రీసెంట్గా శ్రీలీల జాతకంలో ఉన్న ఫ్లా గురించి బయటపెట్టారు. శ్రీలీల జాతకంలో కూడా అమ్మలాగే సింగిల్ గా లైఫ్ ని లీడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయట . శ్రీ లీలా అమ్మగారు వాళ్ళ నాన్న గారితో డివర్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ కోర్టు కేసు ఇప్పటికీ నడుస్తుంది . ఈ క్రమంలోనే తల్లిలాగే శ్రీ లీల కూడా లైఫ్ లో అస్సలు మ్యారిడ్ లైఫ్ సెట్ కాదని..పెళ్ళై ఒక బిడ్డకు జన్మనివ్వగానే విడాకులు తీసుకుని వస్తుందని జాతకంలో ఉందట.

అందుకే శ్రీలీల తల్లి తన కూతురికి పెళ్లి చేయకూడదు సింగిల్గానే లైఫ్ ని ఎంజాయ్ చేసి తన కాలు మీద తను బతకాలి అని డిసైడ్ అయిందట . దీంతో శ్రీ లీల పేరు మరోసారి వైరల్ గా మారింది. దీంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. పెళ్ళి పెటాకులు లేకుండా శ్రీలీల సింగిల్ గానే ఉంటుందా..? అంటూ బాధపడిపోతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news