Moviesప్రభాస్ ని తొక్కేయడానికి చూస్తున్న స్టార్ హీరో..తెర వెనుక ఇలాంటీ చీప్...

ప్రభాస్ ని తొక్కేయడానికి చూస్తున్న స్టార్ హీరో..తెర వెనుక ఇలాంటీ చీప్ పనులు చేస్తున్నాడా..?

టాలీవుడ్ లో రెబల్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత ఏ సినిమా చేసిన పాన్ ఇండియా లెవెల్ లోనే విధంగా చూసుకుంటున్న ప్రభాస్ ..రీసెంట్గా ఆది పురుష్  అనే సినిమాలో నటించాడు . ఈ సినిమా 50% హిట్ 50% ఫ్లాప్ అయింది కలెక్షన్స్ పరంగా హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా టాక్ పరంగా అయితే నెగిటివ్ కామెంట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంది .

ఇప్పటికీ ఈ సినిమాని ఎందుకు చేసావ్ ప్రభాస్ అంటూ పలువురు ట్రోల్ చేస్తున్నారు . అయితే ప్రభాస్ని కావాలని ఇండస్ట్రీలో తొక్కేయడానికి ఓ స్టార్ హీరో వెనుక నుండి ఇలా ట్రోల్ చేస్తున్నాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఎస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరోగా పేరు సంపాదించుకున్న హీరో ప్రభాస్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి రావడం అస్సలు ఇష్టం లేదట .

ఆ కారణంగానే ప్రభాస్ సినిమాలకు నెగిటివ్ టాక్ క్రియేట్ చేస్తూ బ్యాక్ గ్రౌండ్ లో టీం ఏర్పాటు చేసుకుని.. డబ్బులు ఇచ్చి ఇలా ట్రోలింగ్ చేయిస్తున్నారట . దీంతో ఆ స్టార్ హీరో ఎవరా..? అంటూ చర్చించుకుంటున్నారు . ఆశ్చర్యం ఏంటంటే ఆ బాలీవుడ్ హీరో కి తెలుగు  స్టార్ హీరో కూడా సపోర్ట్ చేస్తూ ఉండడం అభిమానులకి ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. దీంతో ఆ బాలీవుడ్ హీరోని సోషల్ మీడియాలో ఏకీపారిస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news