టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ ప్రియమణి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కాగా ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా తన పేరుని మారు మ్రోగిపోయేలా చేసుకుంటున్న ప్రియమణి బాలీవుడ్ లో పలు సినిమాలతో పలు వెబ్ సిరీస్‌లతో జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది . తెలుగులో కూడా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న ప్రియమణి ..ముస్తఫా అనే అతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే .
అయితే వీళ్ళ పెళ్లి అయ్యి చాలా ఏళ్ళే గడుస్తున్నా ఇప్పటివరకు అమ్మడు గుడ్ న్యూస్ చెప్పలేదు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమెను హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురిచేస్తున్నారు .సినిమాలు వెబ్ సిరీస్ లు కాదు.. ముందు ఓ బిడ్డ చేత అమ్మ అని పిలిపించుకో ..అప్పుడే నీ జన్మ ధన్యం అవుతుంది. సినిమాలు వెబ్ సిరీస్ లు ఎప్పుడైనా చేసుకోవచ్చు.
అందం కోసం పిల్లల్ని కనట్లేదు అన్న రూమర్ కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే దానిపై కూడా ట్రోల్ చేస్తున్నారు జనాలు . నువ్వు ఎంత హాట్ గా తయారైన
నువ్వు ఎంత అందం గా తయారైన నీకేమీ హీరోయిన్ ఛాన్సులు ఇవ్వరు.. నువ్వు ఆంటీ వే ..ఇకనైనా ఆ విషయం గమనించుకొని బిడ్డను కంటే నీకే మంచిది అంటూ సోషల్ మీడియా వేదికగా ఆమెకు సజీషన్స్ ఇస్తున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హీరోయిన్ ప్రియమణి పేరు మరోసారి వైరల్ గా మారింది..!!