ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే అందాల ముద్దుగుమ్మలు ఎలా రెచ్చిపోయి హాట్ బోల్డ్ కంటెంట్ ని ఎక్కువగా చూపిస్తున్నారో.. ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . కాగా అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ . ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బోల్డ్ కంటెంట్ కే ప్రిఫర్ చేస్తుంది.
అదేంటో తెలియదు కానీ జనాలు సైతం పాయల్ రాజ్ పుత్ బోల్డ్ గా నటిస్తేనే చూస్తామంటున్నారు . ఈ క్రమంలోనే అమ్మడు చూసే వాళ్ళకి లేని తప్పు చేసే వాళ్లకు ఉందా అన్నంత రీతిలో ఆమె బోల్డ్ కంటెంట్ ప్రదర్శిస్తుంది . అంతేకాదు పాయల్ రాజ్ పుత్ ఏదైనా బోల్డ్ సీన్స్ లో చేయాలి అంటే ఏకంగా రెండు కోట్లు డిమాండ్ చేస్తుందట . అంతేకాకుండా ఏదైనా న్యూడ్ ఫోటోగ్రఫీ ..న్యూడ్ కంటెంట్ ఉన్న షాట్స్ చేయాలంటే గంటకి 50 లక్షలు చార్జ్ చేస్తుందట .
దీంతో మేకర్స్ సైతం అమ్ముడు అందాలకి ఎంత ఇచ్చిన తక్కువే అంటున్నారు. అంతేకాదు ఏదైనా ఈవెంట్ లో డాన్స్ చేయాలంటే.. మరీ ముఖ్యంగా నైట్ టైం డాన్స్ చేయాలంటే అమ్మడు ఏకంగా గంటకు కోటి రూపాయలు ఛార్జ్ చేస్తుందట . ఇదే విషయం ప్రజెంట్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అయితే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న ఫార్ములాను పాయల్ రాజ్ పుత్ ఫాలో అవుతుందని ..బాడీ సెక్సీగా ఉన్నప్పుడే ఆమె అందాలను ఆరబోసి డబ్బులు సంపాదించుకోవాలని డిసైడ్ అయిందని ..పాయల్ రాజ్ పుత్ చేసేదాంట్లో తప్పేమీ లేదు అంటూ చెప్పుకొస్తున్నారు ఫాన్స్..!!