ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మలు ఏ రేంజ్ లో రెచ్చిపోయి బోల్ట్ కంటెంట్ ఇస్తున్నారో మనకు తెలిసిందే. అయితే మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కొంతమంది ముద్దుగుమ్మలు ఎలాంటి కంటెంట్ కైనా సై అంటున్నారు . బట్టలు వేసుకొని ..తీసేసి చేయడానికి అయినా సిద్ధమంటూ టూ హాట్ అండ్ సెక్సీ కంటెంట్ ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు .
కాగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళిన అందాల ముద్దుగుమ్మ ఇలాంటి కండిషన్స్ తోనే కోట్లు సంపాదించుకొని భారీ భారీ ఆస్తులను కూడబడుచుకుంది అంటూ ప్రచారం జరుగుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నంతవరకు చాలా పద్ధతిగా నటించిన ఈ మద్దుగుమ్మ.. బాలీవుడ్ కి వెళ్ళగానే రెచ్చిపోయింది. కేవలం లిప్ లాక్ నే కాదు.. టాప్ తీసేసి బెడ్స్ కూడా చేస్తుంది. అంతేనా డైరెక్టర్ లకి సైతం బోల్డ్ కంటెంట్ ఉంటే ఒక్కొక్క యాంగిల్ కి ఒక్కొక్క రేట్ ఫిక్స్ చేస్తుందట .
బుగ్గ మీద ముద్దు పెడితే లక్ష ..లిప్ లాక్ అయితే పది లక్షలు.. టాప్ తీసేసి బెడ్ మీద శృంగారం సీన్స్ లో పాల్గొనాలి అంటే 50 లక్షలు డిమాండ్ చేస్తుందట . అంతేకాదు ఏ హీరో కి బట్టి ఆ హీరోకి రేంజ్ మార్చేస్తుందట . ఈ క్రమంలోనే ఇది తెలుసుకున్న టాలీవుడ్ జనాలు షాక్ అయిపోతున్నారు . ఒకప్పుడు పైట జారితేనే టక్కుని చుట్టుకునేసే ఆడవాళ్లు ఇప్పుడు ఈ రేంజ్ లో రెచ్చిపోతున్నారా..? కలియుగం అంటూ షాక్ అయిపోతున్నారు..!!